ETV Bharat / sports

ఇండియన్​ సూపర్ ​లీగ్​లో హైదరాబాద్​ జట్టు

తెలుగు రాష్ట్రాల ఫుట్​బాల్​ ప్రియులకు శుభవార్త. ఐదేళ్లుగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సాకర్​ అభిమానుల్ని అలరిస్తోన్న ఇండియన్​ సూపర్​ లీగ్ ​(ఐఎస్​ఎల్​)లో హైదరాబాద్​ అడుగుపెట్టబోతుంది.

author img

By

Published : Aug 28, 2019, 7:48 AM IST

Updated : Sep 28, 2019, 1:37 PM IST

ఇండియన్​ సూపర్​లీగ్​లో హైదరాబాద్​ జట్టు

ఫుట్​బాల్​ లీగ్​ ఐఎస్​ఎల్​లో హైదరాబాద్​ జట్టు ఆడనుంది. అక్టోబరు 20న ఆరంభమయ్యే ఈ లీగ్​ ఆరో సీజన్లో హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ అరంగేట్రం చేయబోతోంది. కొన్నేళ్లుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఎఫ్‌సీ పుణె సిటీ స్థానంలో హైదరాబాద్‌ ఫ్రాంఛైజీకి చోటు దక్కింది. అయిదో సీజన్‌కు సంబంధించి ఆటగాళ్లు, సిబ్బందికి పుణె క్లబ్‌ యాజమాన్యం జీతాలు కూడా ఇవ్వలేదు. ఫలితంగా ఆ ఫ్రాంఛైజీని రద్దు చేయాలని ఐఎస్‌ఎల్‌ యాజమాన్యం నిర్ణయించింది.

హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ పేరుతో ఏర్పాటైన కొత్త ఫ్రాంఛైజీని... విజయ్‌ మద్దూరి, వరుణ్‌ త్రిపురనేని కొనుగోలు చేశారు. గచ్చిబౌలిలోని ఫుట్‌బాల్‌ స్టేడియం కేంద్రంగా ఈ ఫ్రాంఛైజీ నడుస్తుంది.

ఇదీ చదవండి...దిగ్గజానికి వీడ్కోలు పలికే టైమొచ్చింది...

AP Video Delivery Log - 0100 GMT News
Wednesday, 28 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0048: Mexico Migrant Clashes Must credit content creator 4226974
Migrants clash with Mexican National Guard
AP-APTN-0019: US CA Uber Trade Secrets AP Clients Only 4226975
Ex-Google engineer charged in Uber case
AP-APTN-2357: Brazil Amazon Fires 2 AP Clients Only 4226966
Smoke from burning fires visible in the Amazon
AP-APTN-2349: Puerto Rico Hurricane Preps AP Clients Only 4226973
PRicans brace for rain, power cuts as storm nears
AP-APTN-2324: UK Northern Ireland Warning No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4226969
Politician warns of violence in Northern Ireland
AP-APTN-2312: US NY Epstein Accusers 2 AP Clients Only 4226968
Lawyers on allegations against UK's Prince Andrew
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 28, 2019, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.