ETV Bharat / sports

64 ఏళ్లలో తొలిసారి 'గోల్డెన్​ బాల్'​ అవార్డు రద్దు! - golden ball award in foot ball

ప్రపంచ మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్​ కారణంగా ఫుట్​బాల్​ సీజన్​కు అంతరాయం కలిగింది. దీంతో పాటు ఈ క్రీడలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ఇచ్చే 'గోల్డెన్​ బాల్'​ అవార్డును ఈ ఏడాది రద్దు చేసినట్లు సమాచారం.

Golden Ball Award canceled due to Corona
కరోనా కారణంగా గోల్డెన్​ బాల్​ అవార్డు రద్దు
author img

By

Published : Jul 21, 2020, 7:37 AM IST

ఫుట్‌బాల్‌లో ఏడాది మొత్తంలో అత్యుత్తమ ప్రదర్శన చేసే ఆటగాడికిచ్చే గోల్డెన్‌ బాల్‌ అవార్డు ఈసారి ఇవ్వబోవట్లేదు. కరోనా మహమ్మారి కారణంగా సీజన్‌కు అంతరాయం కలగడమే ఇందుకు కారణం. 1956 నుంచి ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ మ్యాగజైన్‌ ఈ పురస్కారాన్ని క్రమం తప్పకుండా ఇస్తోంది. తొలి అవార్డును 'స్టాన్లీ మాథ్యూ' అందుకున్నాడు.

Golden Ball Award canceled due to Corona
గోల్డెన్​ బాల్​ అవార్డు

అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియోనల్‌ మెస్సి రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఈ పురస్కారాన్ని అందుకోగా.. మరో దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో అయిదుసార్లు సాధించాడు. 2018 నుంచి మహిళలకూ ఈ అవార్డును అందజేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.