ETV Bharat / sports

ఇన్​స్టాలో ఫుట్​బాలర్ రొనాల్డో ప్రపంచ రికార్డు - రొనాల్డో ప్రపంచ రికార్డు.

స్టార్ ఫుట్​బాలర్ క్రిస్టియానో రొనాల్డో ఇప్పటికే తన ఆటతో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఇప్పుడు ఇన్​స్టాలో ప్రపంచంలోనే ఎవరికీ సాధ్యం కానీ అరుదైన ఘనత సాధించాడు.

Cristiano Ronaldo Is The First Person To Reach 250 Million Followers On Instagram
రొనాల్డో ప్రపంచ రికార్డు.. ఇంకెవిరికైనా సాధ్యమా?
author img

By

Published : Jan 2, 2021, 1:39 PM IST

పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇన్​స్టాలో అరుదైన మార్క్​ను అందుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా 250 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ కలిగిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. హాలీవుడ్ సింగర్ అరియానా గ్రాండే (213) ఇతడి తర్వాత ఉంది. ప్రస్తుతం ఇన్​స్టా అధికారిక ఖాతాకు(382 మిలియన్ల ఫాలోవర్స్‌) మాత్రమే రొనాల్డో కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.