ఫిఫా 2023 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. గురువారం జరిగిన వీడియో సమావేశంలో ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినే ఈ విషయాన్ని వెల్లడించారు. కొలంబియా(13)ను వెనక్కునెట్టి ఆసీస్-కివీస్(22 ఓట్లు).. ఈ ఆతిథ్యాన్ని దక్కించుకున్నాయి. 2023 ప్రపంచకప్‌లో తొలిసారి 32 జట్లు పాల్గొనున్నాయి.
ఇవీ చదవండి: