ETV Bharat / sports

టీ10 లీగ్ పూర్తి షెడ్యూల్​ రిలీజ్​.. బరిలో ఆరుగురు భారత్​ ఆటగాళ్లు.. ఎవరెవరంటే? - జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ భారత ప్లేయర్లు

ZIM Afro T10 League 2023 : జింబాబ్వే క్రికెట్​ బోర్డు, టీ టెన్ స్పోర్ట్స్ మేనేజ్​మెంట్​​ సంయుక్తంగా నిర్వహించబోతున్న సరికొత్త క్రికెట్​ లీగ్​ 'జిమ్ ఆఫ్రో టీ10 లీగ్'​. ఈ లీగ్​కు సంబంధించిన పూర్తి షెడ్యూల్​ తాజాగా విడుదలైంది. అలాగే ఈ టోర్నీలో భారత్​కు చెందిన ఆరుగురు ఆటగాళ్లు సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. మరి వారెవరంటే?

ZIM Afro T10 League 2023 Schedule
జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ పూర్తి షెడ్యూల్​
author img

By

Published : Jul 13, 2023, 8:15 PM IST

Updated : Jul 13, 2023, 8:30 PM IST

ZIM Afro T10 League 2023 Schedule : ఐపీఎల్​ తరహాలో 'జిమ్ ఆఫ్రో టీ10 లీగ్'​ పేరుతో జింబాబ్వే వేదికగా సరికొత్త క్రికెట్​ టోర్నమెంట్​కు తెరలేవనుంది. జులై 20న ఈ లీగ్​ ఫస్ట్​ ఎడిషన్​ అట్టహాసంగా ప్రారంభం కానుంది. జులై 29 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. జింబాబ్వే క్రికెట్​ బోర్డు, టీ టెన్ స్పోర్ట్స్ యాజమాన్యం​ సంయుక్తంగా ఈ క్రికెట్​ లీగ్​ను నిర్వహించబోతున్నాయి. ఈ రెండు మేనేజ్​మెంట్ల ఆధ్వర్యంలోనే జింబాబ్వే టీ10 లీగ్‌ జరగనుంది.

ఐపీఎల్​లా ఫ్రాంచైజీలు..
ZIM Afro T10 League 2023 Teams : మరోవైపు ఈ అతిపొట్టి ఫార్మాట్​కు సంబంధించిన షెడ్యూల్​ కూడా తాజాగా విడుదలైంది. దీని ప్రకారం ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో లాగానే ఇందులో కూడా ఫ్రాంచైజీలు ఉండనున్నాయి. ఈ లీగ్​ తొలి సీజన్​లో మొత్తం 5 ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. అవి.. బులవాయో బ్రేవ్స్‌, కేప్‌టౌన్‌ సాంప్‌ ఆర్మీ, డర్బన్‌ ఖలందర్స్‌, హరారే హరికేన్స్‌, జోబర్గ్‌ బఫెలోస్‌.

అన్ని మ్యాచులు అక్కడే..
ZIM Afro T10 League Venue : ఈ ఫ్రాంచైజీలు మొత్తం 24 మ్యాచుల్లో తలపడతాయి. ఈ లీగ్​లో ఒక్కో టీమ్​ ప్రత్యర్థి జట్టుతో రెండు సార్లు తలపడతాయి. జులై 29న ఫైనల్ మ్యాచ్​ జరగనుంది. అచ్చం ఐపీఎల్​ ఫార్మాట్​లో ఉన్నట్లు ఈ లీగ్‌లో 20 రౌండ్‌ రాబిన్‌ మ్యాచ్‌లు, రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్‌ మ్యాచ్‌, చివరగా ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచులన్నింటికీ జింబాబ్వే రాజధాని హరారేలోని హరారే స్పోర్ట్స్​ క్లబ్​ వేదిక కానుంది.

10 ఓవర్లు.. 90 నిమిషాలు..
జులై 20న గురువారం సాయంత్రం 6 గంటలకు ఈ లీగ్​ ఫస్ట్​ ఎడిషన్​ ఇనాగరేషన్​ ఘనంగా ప్రారంభం కానుండగా.. మొదటి మ్యాచ్​లో​ హరారే హరికేన్స్‌, బులవాయో బ్రేవ్స్‌ తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 నిమిషాలకు మ్యాచ్​ మొదలవుతుంది. పేరుకు తగ్గాట్టుగానే ఈ లీగ్​లో పది ఓవర్లు ఉంటాయి. ఒక్కో మ్యాచ్​ 90 నిమిషాల పాటు జరుగుతుంది.

భారత్​ నుంచి ఆరుగురు..
ZIM Afro T10 League Indian Players : అయితే ఈ ఏడాదే ప్రారంభం కానున్న ఈ నయా లీగ్​లో మన భారత్​కు చెందిన ఆరుగురు మాజీ ఆటగాళ్లు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మాజీ ఆల్‌రౌండర్లు ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసుఫ్​ పఠాన్, మాజీ ఓపెనర్​ రాబిన్‌ ఉతప్ప, మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌, మాజీ పేసర్‌ శ్రీశాంత్‌, వెటరన్‌ ఆల్‌రౌండర్‌ స్టువర్ట్‌ బిన్నీ ఆడనున్నారు.

ఈరోజు.. ఈ జట్లు.. ఈ సమయానికి..

  • జులై 20: బులవాయో బ్రేవ్స్‌ X హరారే హరికేన్స్‌ (3:30)
  • జులై 21: డర్బన్‌ ఖలందర్స్‌ X కేప్‌టౌన్‌ సాంప్‌ ఆర్మీ (11:30)
  • జులై 21: బులవాయో బ్రేవ్స్‌ X జోబర్గ్‌ బఫెలోస్‌ (1:30)
  • జులై 21: కేప్‌టౌన్‌ సాంప్‌ ఆర్మీ X హరారే హరికేన్స్‌ (3:30)
  • జులై 22: జోబర్గ్‌ బఫెలోస్‌ X డర్బన్‌ ఖలందర్స్‌ (11:30)
  • జులై 22: బులవాయో బ్రేవ్స్‌ X కేప్‌టౌన్‌ సాంప్‌ ఆర్మీ (1:30)
  • జులై 22: హరారే హరికేన్స్‌ X జోబర్గ్‌ బఫెలోస్‌ (3:30)
  • జులై 23: బులవాయో బ్రేవ్స్‌ X డర్బన్‌ ఖలందర్స్‌ (11:30)
  • జులై 23: కేప్‌టౌన్‌ కాంప్‌ ఆర్మీ X జోబర్గ్‌ బఫెలోస్‌ (1:30)
  • జులై 23: డర్బన్‌ ఖలందర్స్‌ X హరారే హరికేన్స్‌ (3:30)
  • జులై 24: కేప్‌టౌన్‌ సాంప్‌ ఆర్మీ X బులవాయో బ్రేవ్స్‌ (1:30)
  • జులై 24: జోబర్గ్‌ బఫెలోస్‌ X డర్బన్‌ ఖలందర్స్‌ (3:30)
  • జులై 25: హరికేన్స్‌ టౌన్‌ X కేప్‌టౌన్‌ సాంప్‌ ఆర్మీ (11:30)
  • జులై 25: డర్బన్‌ ఖలందర్స్‌ X బులవాయో బ్రేవ్స్‌ (1:30)
  • జులై 25: జోబర్గ్‌ బఫెలోస్‌ X హరారే హరికేన్స్​ (3:30)
  • జులై 26: హరారే హరికేన్స్‌ X బులవాయో బ్రేవ్స్‌ (11:30)
  • జులై 26: కేప్‌టౌన్‌ సాంప్‌ ఆర్మీ X డర్బన్‌ ఖలందర్స్‌ (1:30)
  • జులై 26: జోబర్గ్‌ బఫెలోస్‌ X బులవాయో బ్రేవ్స్‌ (3:30)
  • జులై 27: హరారే హరికేన్స్‌ X డర్బన్‌ ఖలందర్స్‌ (11:30)
  • జులై 27: జోబర్గ్‌ బఫెలోస్‌ X కేప్‌టౌన్‌ సాంప్‌ ఆర్మీ (3:30)
  • జులై 28: క్వాలిఫయర్‌ 1 (11:30)
  • జులై 28: ఎలిమినేటర్‌ పోరు (1:30)
  • జులై 28: క్వాలిఫయర్‌ 2 (3:30)
  • జులై 29: ఫైనల్‌ ఫైట్​ (1:30)
  • ఇవీ చదవండి :
  • 'లీగ్​ మ్యాచుల్లో అద్భుతంగా ఆడతారు.. కానీ ఆ సమయానికి మాత్రం..'
  • WI vs IND : సిరాజ్​​ దెబ్బ.. బ్లాక్​వుడ్​ అబ్బా.. గాల్లోకి ఎగిరి మరీ!

Last Updated : Jul 13, 2023, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.