World Cup 2023 Special Incidents : 2023 ప్రపంచకప్ 45 లీగ్, 3 నాకౌట్ మ్యాచ్‌లతో టోర్నీ ముగిసింది. ఆస్ట్రేలియా అత్యధికంగా ఆరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ ఫలితం మినహా.. పరుగుల వరద, వికెట్ల వేట, అబ్బురపరిచే క్యాచ్‌లు, కళాత్మక సిక్స్‌లు, ఫీల్డింగ్ విన్యాసాలు ఒక్కటేమిటి ఎన్నో విధాలుగా ఈ టోర్నీ టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు మస్త్ మజానిచ్చింది. అయితే వీటితో పాటు ఈ వరల్డ్‌కప్‌లో మరికొన్ని ప్రత్యేకమైన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అవేంటంటే..
విరాట్ @ 50.. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. ఈ టోర్నీలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అతడు సెమీస్‌లో న్యూజిలాండ్‌పై బాదిన శతకంతో.. వన్డే కెరీర్లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఈక్రమంలో అతడు సచిన్ తెందూల్కర్(49)ను దాటేశాడు.
-
The first time I met you in the Indian dressing room, you were pranked by other teammates into touching my feet. I couldn’t stop laughing that day. But soon, you touched my heart with your passion and skill. I am so happy that that young boy has grown into a ‘Virat’ player.
— Sachin Tendulkar (@sachin_rt) November 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
I… pic.twitter.com/KcdoPwgzkX
">The first time I met you in the Indian dressing room, you were pranked by other teammates into touching my feet. I couldn’t stop laughing that day. But soon, you touched my heart with your passion and skill. I am so happy that that young boy has grown into a ‘Virat’ player.
— Sachin Tendulkar (@sachin_rt) November 15, 2023
I… pic.twitter.com/KcdoPwgzkXThe first time I met you in the Indian dressing room, you were pranked by other teammates into touching my feet. I couldn’t stop laughing that day. But soon, you touched my heart with your passion and skill. I am so happy that that young boy has grown into a ‘Virat’ player.
— Sachin Tendulkar (@sachin_rt) November 15, 2023
I… pic.twitter.com/KcdoPwgzkX
షమి.. భారత పేస్ బౌలర్.. అనూహ్యంగా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అంతే వచ్చిన అవకాశాన్ని అతడు దూరం చేసుకోలేదు. టోర్నీలో 23 వికెట్లు దక్కించుకున్నాడు. అయితే సెమీస్‌లో న్యూజిలాండ్‌పై షమీ నిప్పులు చెరిగాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా.. 7 వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించాడు.
-
The @cricketwgtninc Firebird was named POTM for October for his performances during the month at his maiden @cricketworldcup. More | https://t.co/WWU8Wizcjm #CWC23 pic.twitter.com/OiyScFSD3n
— BLACKCAPS (@BLACKCAPS) November 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The @cricketwgtninc Firebird was named POTM for October for his performances during the month at his maiden @cricketworldcup. More | https://t.co/WWU8Wizcjm #CWC23 pic.twitter.com/OiyScFSD3n
— BLACKCAPS (@BLACKCAPS) November 10, 2023The @cricketwgtninc Firebird was named POTM for October for his performances during the month at his maiden @cricketworldcup. More | https://t.co/WWU8Wizcjm #CWC23 pic.twitter.com/OiyScFSD3n
— BLACKCAPS (@BLACKCAPS) November 10, 2023
ఆసీస్‌ను వణికించిన కివీస్.. టోర్నీ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మ్యాచ్‌లో.. ఆసీస్ 388 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో కివీస్కూడా దూకుడుగా ఆడింది. ఓ దశలో కివీస్ గెలుస్తుందనిపించింది. కానీ, చివర్లో వికెట్లు కోల్పోవడం వల్ల 16 పరగుల తేడాతో ఓడింది.
యంగ్ టాలెంటెడ్.. ఈ టోర్నీ ద్వారా కివీస్ యంగ్ టాలెంటెడ్ బ్యాటర్.. రచిన్ రవీంద్ర ప్రపంచానికి పరిచయమయ్యాడు. పెద్దగా అనుభవం లేని ఈ 23 ఏళ్లు కుర్రాడు.. టోర్నీలో 578 పరుగులు చేసి ఔరా అనిపించాడు.
-
The @cricketwgtninc Firebird was named POTM for October for his performances during the month at his maiden @cricketworldcup. More | https://t.co/WWU8Wizcjm #CWC23 pic.twitter.com/OiyScFSD3n
— BLACKCAPS (@BLACKCAPS) November 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The @cricketwgtninc Firebird was named POTM for October for his performances during the month at his maiden @cricketworldcup. More | https://t.co/WWU8Wizcjm #CWC23 pic.twitter.com/OiyScFSD3n
— BLACKCAPS (@BLACKCAPS) November 10, 2023The @cricketwgtninc Firebird was named POTM for October for his performances during the month at his maiden @cricketworldcup. More | https://t.co/WWU8Wizcjm #CWC23 pic.twitter.com/OiyScFSD3n
— BLACKCAPS (@BLACKCAPS) November 10, 2023
క్రికెట్లో తొలిసారి మాథ్యూస్.. శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్.. బంగ్లాదేశ్‌పై టైమ్డ్ ఔట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. నిర్ణీత సమయంలో క్రీజులోకి రాలేదన్న కారణంగా బంగ్లా కెప్టెన్ షకీబ్ అప్పీల్ చేయడం వల్ల.. అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో క్రికెట్ చరిత్రలో టైమ్డ్ ఔట్‌గా పెవిలియన్ చేరిన తొలి ఆటగాడిగా మాథ్యూస్ నిలిచాడు.
ఔరా మ్యాక్సీ.. ఆ టోర్నీలో అత్యుద్భుతమైన సందర్భాల్లో.. ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్, అఫ్గానిస్థాన్‌పై ఆడిన ఇన్నింగ్స్ ఒకటి. 293 లక్ష్య ఛేదనలో ఆసీస్ 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో జట్టు బాధ్యతలు తనపైన వేసుకున్న మ్యాక్స్‌వెల్.. అజేయంగా 201 పరుగులు బాది ఆసీస్‌ను గెలిపించాడు.
-
I N C R E D I B L E 🤯
— Cricket Australia (@CricketAus) November 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
An unbelievable 201* from @Gmaxi_32 overnight led our Aussie men to a three wicket win over Afghanistan and secured our spot in the #CWC23 semi-finals! pic.twitter.com/UzthqqGH8m
">I N C R E D I B L E 🤯
— Cricket Australia (@CricketAus) November 7, 2023
An unbelievable 201* from @Gmaxi_32 overnight led our Aussie men to a three wicket win over Afghanistan and secured our spot in the #CWC23 semi-finals! pic.twitter.com/UzthqqGH8mI N C R E D I B L E 🤯
— Cricket Australia (@CricketAus) November 7, 2023
An unbelievable 201* from @Gmaxi_32 overnight led our Aussie men to a three wicket win over Afghanistan and secured our spot in the #CWC23 semi-finals! pic.twitter.com/UzthqqGH8m
విరాట్ @ 50 సెంచరీలు - ఏ జట్టుపై ఎన్నంటే?
షమీ @ 7 - కివీస్‌ను దెబ్బకు దెబ్బ కొట్టిన రోహిత్ సేన - ఫైనల్స్‌కు భారత్