ETV Bharat / sports

West Indies Tour Of India: అహ్మదాబాద్​ చేరుకున్న టీమ్​ఇండియా

West Indies Tour Of India: వెస్టిండీస్​తో వన్డే సిరీస్​ కోసం అహ్మదాబాద్​ చేరుకున్నారు భారత​ ఆటగాళ్లు. బయో బబుల్​లోకి ప్రవేశించిన ఆటగాళ్లు.. మూడు రోజులపాటు క్వారంటైన్​లో ఉండనున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు.

West Indies Tour Of India
West Indies Tour Of India
author img

By

Published : Jan 31, 2022, 7:10 PM IST

West Indies Tour Of India: వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్​ కోసం భారత జట్టు అహ్మదాబాద్​ చేరుకుంది. ఆటగాళ్లందరూ ఆదివారం, సోమవారం బయో బబుల్‌లోకి ప్రవేశించారని.. జట్టు సభ్యులందరూ మూడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారని బీసీసీఐ అధికారులు తెలిపారు.

తొడ కండరాల గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్ శర్మ.. కెప్టెన్​గా తొలి సిరీస్​ ఆడనున్నాడు. స్పిన్నర్​ కుల్దీప్​ యాదవ్​ తిరిగి జట్టులో చోటు సంపాందించగా.. రవి బిష్ణోయ్​ అరంగేట్రం చేయనున్నాడు.

స్వదేశంలో ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్ కైవసం చేసుకున్న వెస్టిండీస్ జట్టు.. వచ్చే వారం అహ్మదాబాద్​ చేరుకోనుంది.

Team India ODI Record: టీమ్ఇండియా, వెస్టిండీస్​ మధ్య వన్డే సిరీస్​ ఫిబ్రవరి 6న ప్రారంభం కానుంది. అయితే.. ఈ సిరీస్​​ టీమ్​ఇండియాకు ఎంతో ప్రత్యేకం కానుంది. క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 1000 వన్డేలు ఆడిన తొలి జట్టుగా నిలువనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: 'నాయకుడిగా ఉండాలంటే.. కెప్టెనే​ కానక్కర్లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.