ETV Bharat / sports

IND vs SL: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

కొలొంబో వేదికగా జరుగుతోన్న రెండో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 1-0తో సిరీస్​లో ఆధిక్యంలో ఉన్న ధావన్​ సేన ఈ మ్యాచ్​ను కూడా గెలిచి సిరీస్​ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

author img

By

Published : Jul 20, 2021, 2:36 PM IST

india vs sri lanka
భారత్ vs శ్రీలంక

భారత్​- శ్రీలంక మధ్య జరుగుతోన్న రెండో వన్డేలో టాస్​ గెలిచిన శనక సేన బ్యాటింగ్​ ఎంచుకుంది. కొలొంబో ప్రేమదాస స్టేడియం వేదికగా ఈ మ్యాచ్​ జరుగుతోంది. మూడు వన్డేల సిరీస్​లో ఇప్పటికే తొలి మ్యాచ్​ గెలిచిన భారత్​ 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్​ను కూడా గెలిచి సిరీస్​ను తన ఖాతాలో వేసుకోవాలని టీమ్ఇండియా భావిస్తోంది.

ఈ మ్యాచ్​ కోసం ఇరు జట్లు ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.

జట్లు..

భారత్: శిఖర్​ ధావన్(కెప్టెన్), పృథ్వీ షా, ఇషాన్ కిషన్​(వికెట్ కీపర్), మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హర్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, భువనేశ్వర్​ కుమార్.

శ్రీలంక: దసన్​ శనక(కెప్టెన్), ధనుంజయ డిసిల్వా, చరిత అసలంక, అవిష్క ఫెర్నాండో, మినోద్​ భనుక, భనుక రాజపక్స, వనిందు​ హసరంగ, చమిక కరుణరత్నే, కసున్​ రజిత, దుస్మంత చమీర, లక్షన్ సండకన్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.