ETV Bharat / sports

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​లతో టీమ్​ఇండియా వార్మప్ మ్యాచ్​లు - టీ20 వామప్​ మ్యాచ్​లు

టీ20 ప్రపంచకప్​లో(T20 WC 2021) వార్మప్​ మ్యాచ్​లు అక్టోబరు 17 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందులో భాగంగా ప్రతి టీమ్​ రెండు జట్లతో తలపడనుంది. ఈ క్రమంలో అక్టోబర్ 18న ఇంగ్లాండ్​తో.. అక్టోబర్​ 20న ఆస్ట్రేలియాతో టీమ్​ఇండియా పోటీపడనుంది.

T20 WC 2021
టీ20 వామప్​ మ్యాచ్​లు
author img

By

Published : Oct 12, 2021, 10:43 PM IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్​(T20 WC 2021) అక్టోబర్​ 17 నుంచి ప్రారంభం కానుంది. అయితే.. అంతకంటే ముందే టోర్నీలో దాదాపు 16 వార్మప్ మ్యాచ్​లు జరగనున్నాయి. ప్రతి టీమ్​ రెండేసి మ్యాచ్​లు ఆడనుంది. ఈ క్రమంలో అక్టోబర్ 18న ఇంగ్లాండ్​తో అక్టోబర్​ 20న ఆస్ట్రేలియాతో టీమ్​ఇండియా తలపడనుంది.

రెండు దశలుగా వార్మప్ మ్యాచ్​లు జరగనున్నాయి. మొదటి దశ అక్టోబర్​ 12 నుంచి ప్రారంభం కానుంది. రెండో దశ అక్టోబర్​ 18 నుంచి మొదలవ్వనుంది. క్వారంటైన్​ ఉన్న నేపథ్యంలో వివిధ దేశాల ఆటగాళ్లు ఇప్పటికే యూఏఈ చేరుకున్నారు.

ఇదీ చదవండి:తండ్రిగా ప్రమోషన్​.. అదే రోజు క్రికెట్ కోసం దుబాయ్​కు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.