Shoaib Akhtar On Rohit - Virat : వన్డే వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్ గురించే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా గత ఏడాదిగా వీళ్లు టీ20 ఫార్మాట్‌కు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి సందర్భంలో పాకిస్థాన్ మాజీ ప్లేయర్ షోయబ్ అక్తర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
"ప్రస్తుతం రోహిత్‌ను మించిన ఓపెనర్ టీమ్ఇండియాకు లేడు. విరాట్, రోహిత్లో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉంది. అందుకనే వారు టీ20ల్లోనూ ఆడాలి. వచ్చే ఏడాది వరల్డ్‌కప్ జట్టులోనూ వాళ్లిద్దరు ఉండాలి. ఒకవేళ వారు ఆడకూడదని నిర్ణయం తీసుకుంటే.. వారికి గ్రాండ్‌గా ఫేర్వెల్ ఇవ్వాల్సిన బాధ్యత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తీసుకోవాలి. గతంలో సీనియర్లు ఇదే విధంగా చేశారు. ధోనీ కెప్టెన్సీ హోదాలో సచిన్ తెందూల్కర్‌కు, ధోనికి విరాట్ కోహ్లీ.. తర్వాత విరాట్‌కు రోహిత్ ఇవ్వల్సిన గౌరవం ఇచ్చారు. ఇప్పుడు హార్దిక్ కూడా అదే ఫాలో అవ్వాలి. కానీ హార్దిక్ ఇద్దరు స్టార్ క్రికెటర్లకు సెండాఫ్ ఎలా ఇస్తాడో ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ ఇది అతడి కర్తవ్యం" అని అక్తర్ అన్నాడు.
-
Rohit Sharma was broken and hurt after the defeat in the World Cup final, he spoke to BCCI and wanted to give his apology.
— Vishal. (@SPORTYVISHAL) November 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
But BCCI said pls don't take any decision emotionally, you gave your best. We will talk later. - (Sports Tak) pic.twitter.com/jXgGdCAD74
">Rohit Sharma was broken and hurt after the defeat in the World Cup final, he spoke to BCCI and wanted to give his apology.
— Vishal. (@SPORTYVISHAL) November 24, 2023
But BCCI said pls don't take any decision emotionally, you gave your best. We will talk later. - (Sports Tak) pic.twitter.com/jXgGdCAD74Rohit Sharma was broken and hurt after the defeat in the World Cup final, he spoke to BCCI and wanted to give his apology.
— Vishal. (@SPORTYVISHAL) November 24, 2023
But BCCI said pls don't take any decision emotionally, you gave your best. We will talk later. - (Sports Tak) pic.twitter.com/jXgGdCAD74
వచ్చే ప్రపంచకప్‌లోనూ ఆడాలి.. కెప్టెన్ రోహిత్ శర్మ.. వచ్చే వరల్డ్‌కప్‌లోనూ ఆడాలని శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరణ్ అన్నాడు."రోహిత్ శర్మ మరో ప్రపంచకప్ ఆడాలి. అతడు వన్డేల్లోనే.. టీ20 తరహా, దాదాపు 130 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. రోహిత్ వరల్డ్ క్లాస్ ప్లేయర్. అంతేకాదు అతడు అనుభవజ్ఞుడు కూడా" అని అన్నాడు.
వాళ్లిద్దరూ ఉండాల్సిందే.. 2024 టీ20 వరల్డ్‌కప్ టీమ్ఇండియాలో రోహిత్, కోహ్లీ ఉండాలని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. '2024 టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్.. టీమ్ఇండియాకు సారథ్యం వహించడం చూడాలని ఉంది. అతడు అత్యుత్తమ బ్యాటర్. అలాగే విరాట్ కోహ్లీ కూడా జట్టులో ఉండాలి' అని గంభీర్ ఇటీవల ఓ సందర్భంలో అన్నాడు.
-
Gautam gambhir opined on Rohit Sharma and Virat Kohli's future in T20I cricket.#GautamGambhir #ViratKohli #RohitSharma #cricket #CricketTwitter https://t.co/aTJgvsBeWS
— CricketTimes.com (@CricketTimesHQ) November 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Gautam gambhir opined on Rohit Sharma and Virat Kohli's future in T20I cricket.#GautamGambhir #ViratKohli #RohitSharma #cricket #CricketTwitter https://t.co/aTJgvsBeWS
— CricketTimes.com (@CricketTimesHQ) November 24, 2023Gautam gambhir opined on Rohit Sharma and Virat Kohli's future in T20I cricket.#GautamGambhir #ViratKohli #RohitSharma #cricket #CricketTwitter https://t.co/aTJgvsBeWS
— CricketTimes.com (@CricketTimesHQ) November 24, 2023