ETV Bharat / sports

అన్ని ఫార్మాట్లకు గుడ్​బై చెప్పిన శ్రీశాంత్​

author img

By

Published : Mar 9, 2022, 7:50 PM IST

S Sreesanth: ఫస్ట్​క్లాస్​ క్రికెట్​ సహా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్​ తీసుకున్నట్లు ప్రకటించారు భారత పేసర్​ శ్రీశాంత్. ఈ విషయాన్ని తన ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

S Sreesanth
శ్రీశాంత్

S Sreesanth: టీమ్​ ఇండియా ఫాస్ట్​ బౌలర్ ఎస్​ శ్రీశాంత్​ రిటైర్మెంట్​ ప్రకటించారు. భారత్ తరఫున ఫస్ట్​క్లాస్​ క్రికెట్​ సహా అన్ని ఫార్మాట్లకు నుంచి రిటైర్మెంట్​ తీసుకున్నారు. "భవిష్యత్​ తరం క్రికెటర్ల కోసం నా ఫస్ట్​క్లాస్​ క్రికెట్​ కెరీర్​ను ముగించాలని అనుకుంటున్నాను." అని ట్వీట్​ చేశారు.

S Sreesanth
శ్రీశాంత్

2012లో ఐపీఎల్​ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ బౌలర్ శ్రీశాంత్​ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత తప్పు ఒప్పుకోవడం వల్ల ఇతడిపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. 2018లో బ్యాన్ ఎత్తివేసి, ఇంగ్లాండ్ దేశవాళీ క్రికెట్​ ఆడేందుకు అతడికి అనుమతిచ్చింది. 2020లో అతడిపై భారత బోర్డు విధించిన ఏడేళ్ల నిషేధం పూర్తయింది. దీంతో గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కేరళ తరఫున ఆడారు.

ఇదీ చదవండి: Test Rankings 2022: టెస్ట్​ ర్యాంకింగ్స్​లో అతడే నెం. 1

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.