ETV Bharat / sports

ఆర్సీబీ కొత్త సాంగ్​ రిలీజ్​.. అభిమానుల్లో ఫుల్ జోష్ - RCB song 2021

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు(RCB new song) ఫ్రాంఛైజీ నుంచి అప్డేట్ వచ్చింది. అభిమానుల్లో జోష్​ నింపేందుకు ఓ కొత్త సాంగ్​ను విడుదల చేసింది ఆ జట్టు.

RCB
ఆర్సీబీ
author img

By

Published : Nov 23, 2021, 9:58 AM IST

రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ(RCB New Song) అభిమానులకు సర్​ప్రైజ్​ ఇచ్చింది. ఫ్యాన్స్​లో జోష్​ను నింపేందుకు ఓ పాట​ను రిలీజ్​ చేసింది. ట్విట్టర్​ వేదికగా మంగళవారం 'నెవర్ గివ్ అప్' సాంగ్​ను విడుదల చేసింది.

ఆర్సీబీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య, డ్యాన్సర్ ధన్​శ్రీ వర్మ(dhanashree verma yuzvendra chahal) ఈ పాటకు కొరియోగ్రఫీ చేసింది. హర్ష్​ ఉపాధ్యాయ్​ సంగీతం అందించాడు.

ఈ పాటలో అలరించిన ఆటగాళ్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ. ఆర్సీబీ జెర్సీతో ముందుకు దూసుకెళ్లాలని కోరుతూ ట్విట్టర్​ పోస్ట్​కు కాప్షన్ జోడింది.

నెవర్​ గివ్ అప్ సాంగ్​లో.. కోహ్లీ, మ్యాక్స్​వెల్, పడిక్కల్, చాహల్ సహా ఆటగాళ్లు అందరూ ఆనందంగా చిందులేస్తూ కనిపించారు. ఇటీవలే అన్ని క్రికెట్​ అన్ని ఫార్మాట్లాకు వీడ్కోలు పలికిన ఏబీ డివిలియర్స్​ కూడా ప్రత్యేకంగా కనిపించడం విశేషం.

ఇదీ చదవండి:

IPL RCB: బెంగళూరు 'బెంగ' తీర్చే కెప్టెన్ ఎవరు?

ఆర్సీబీ కొత్త కోచ్​గా బంగర్.. రెండేళ్లకు ఒప్పందం

అన్ని ఫార్మాట్లకు డివిలియర్స్ గుడ్​ బై.. ఆర్సీబీ ఫ్యాన్స్​కు నిరాశ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.