ETV Bharat / sports

దేశవాళీ క్రికెట్​కు రంగం సిద్ధం.. షెడ్యూల్ ఇదే

దేశవాళీ క్రికెట్​ నిర్వహణకు బీసీసీఐ రంగం సిద్ధం చేసింది. రంజీ ట్రోఫీ, విజయ్ హజారె ట్రోఫీ సహా పలు టోర్నీల షెడ్యూల్​ విడుదల చేసింది.

trophy, BCCI
బీసీసీఐ, టోర్నీ
author img

By

Published : Aug 19, 2021, 10:50 PM IST

2021-22 దేశవాళీ క్రికెట్‌కు సంబంధించి బీసీసీఐ షెడ్యూల్‌ ఖరారు చేసింది. అక్టోబర్​ నెల నుంచి విజయ్​ హజారే ట్రోఫీతో ఈ సీజన్​ ప్రారంభించాలని నిర్ణయించింది. గతేడాది కరోనా వైరస్‌ కారణంగా దేశవాళీ క్రికెట్‌లో అత్యంత ముఖ్యమైన రంజీ ట్రోఫీని నిర్వహించలేకపోయింది బీసీసీఐ. దానికి బదులు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20, విజయ్‌ హజారె వన్డే ట్రోఫీలను నిర్వహించింది.

టోర్నీల వివరాలు...

  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ- అక్టోబర్ 27 నుంచి
  • విజయ్ హజారె ట్రోఫీ(పురుషులు)- డిసెంబర్ 1 నుంచి 29
  • విజయ్ హజారే ట్రోఫీ(సీనియర్ మహిళలు)- అక్టోబర్ 20 నుంచి నవంబర్ 20
  • రంజి ట్రోఫీ-జనవరి 5 జనవరి 5-మార్చి 20

అండర్-19

  • వినో మన్కడ్(పురుషులు, మహిళలు)- సెప్టెంబర్ 20

అండర్-19 ఛాలెంజర్

  • మహిళలు-అక్టోబర్ 25
  • పురుషులు- అక్టోబర్ 26

అండర్-25(స్టేట్ ఏ)- నవంబర్ 9 నుంచి డిసెంబర్ 10 వరకు

సీకే నాయుడు ట్రోఫీ-జనవరి 6 నుంచి

గ్రూపింగ్స్​..

సీనియర్​ పురుషుల టోర్నమెంట్స్(రంజీ ట్రోఫీ, విజయ్ హజారె ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ) కోసం 38 టీమ్​లను ఆరు గ్రూపులుగా విభిజంచనున్నారు. ఇందులో ఐదు ఎలైట్ గ్రూప్స్, ఓ ప్లేట్​ గ్రూప్ ఉంటాయి. ఒక్కో ఎలైట్ గ్రూప్​లో ఆరు టీమ్​లు, ఓ ప్లేట్​ గ్రూప్​లో ఎనిమిది జట్లు ఉంటాయి.

అండర్-25 లెవల్​ కోసం, 5 ఎలైట్ గ్రూప్స్, ఓ ప్లేట్ గ్రూప్ ఉంటాయి. ఒక్కో ఎలైట్ గ్రూప్​లో ఆరు టీమ్​లు, ప్లేట్​ గ్రూప్​లో ఏడు జట్లు ఉంటాయి.

ఇదీ చదవండి:Cricket News: దేశవాళీ క్రికెట్ మ్యాచ్​లు అప్పటినుంచే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.