ETV Bharat / sports

Quinton De Kock News: తండ్రి అయిన క్వింటన్ డికాక్

author img

By

Published : Jan 6, 2022, 10:43 PM IST

Quinton De Kock News: సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని అతడు ఇన్​స్టా వేదికగా వెల్లడించాడు. తన కూతురుతో దిగిన ఫొటోను షేర్ చేశాడు.

de kock
డికాక్

Quinton De Kock News: దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్​ డికాక్​ తండ్రి అయ్యాడు. అతడి భార్య సాషా గురువారం ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు డికాక్ ఇన్​స్టా వేదికగా పోస్ట్ చేశాడు. తమ కూతురుకి కియారా అనే పేరు పెట్టినట్లు వెల్లడించాడు. సాషా, కియారాతో దిగిన ఫొటోను సోషల్​ మీడియాలో షేర్​ చేశాడు డికాక్. అయితే.. ఇటీవలే తన భార్యతో సమయం గడిపేందుకు టెస్టు క్రికెట్​కు కూడా గుడ్​బై చెప్పేశాడు డికాక్.

టీమ్​ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా డికాక్​ తొలి టెస్టు అడిన తర్వాత రిటైర్మెంట్​ ప్రకటించాడు. అయినప్పటికీ భారత్​తో వన్డే సిరీస్​లో డికాక్​కు చోటు లభించింది.

రెండో టెస్టు మ్యాచ్​లో భారత్​పై విజయం సాధించి సిరీస్​ను సమం చేసింది దక్షిణాఫ్రికా. మూడో టెస్టు కేప్​టౌన్ వేదికగా జనవరి 11 నుంచి జరగనుంది.

ఇదీ చదవండి:

'రంజీ ట్రోఫీ నిర్వహణ తప్పనిసరి.. కానీ..'

IND vs SA Test: ఎల్గర్​ కెప్టెన్​ ఇన్నింగ్స్- రెండో టెస్టులో భారత్​ ఓటమి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.