ETV Bharat / sports

కరోనా ఎఫెక్ట్: ఎవరి సాయం ఎంత? - కరోనా ఎఫెక్ట్ జయదేవ్ ఉనద్కత్ విరాళం

కరోనా సెకండ్​ వేవ్​లో బాధితులకు అండగా నిలుస్తున్నారు పలువురు క్రికెటర్లు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఎవరు ఎంత సాయం చేశారో చూద్దాం.

Pat Cummins to Sachin Tendulkar  who came forward during India's covid crisis
కరోనా ఎఫెక్ట్: ఎవరు ఏం సాయం చేశారంటే?
author img

By

Published : May 1, 2021, 5:00 PM IST

కరోనా సెకండ్ వేవ్ దేశంలో డేంజర్ బెల్ మోగిస్తోంది. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లూ వారికి తోచిన సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. దిగ్గజం సచిన్ తెందూల్కర్​తో పాటు మరికొందరు ఆటగాళ్లు ఇప్పటికే బాధితులకు అండగా నిలిచారు. అలా ఇప్పటివరకు ఎవరు ఎంత సాయం చేశారో చూద్దాం.

  • బ్రెట్​లీ - 1 బిట్​కాయిన్
  • శిఖర్ ధావన్ - 20 లక్షలు + మ్యాచ్ అనంతరం అవార్డుగా వచ్చిన నగదు
  • సచిన తెందూల్కర్ - రూ. 1 కోటి
  • ప్యాట్ కమిన్స్ - 50,000 డాలర్లు
  • రహానే - 30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్
  • షెల్డన్ జాక్సన్ - జీజీ ఫౌండేషన్​కు విరాళం
  • ఆకాశ్ చోప్రా - జీజీ ఫౌండేషన్​కు ిరాళం
  • పఠాన్ ఫ్యామిలీ - వడోదరలో ఉచిత భోజనం
  • జయదేవ్ ఉనద్కత్ - జీతంలో 10 శాతం విరాళం
  • ఎస్టోనియన్ క్రికెట్ అసోసియేషన్ - రూ. 1 లక్ష
  • ఆస్ట్రేలియా క్రికెట్ మీడియా - 4,200 డాలర్లు
  • శ్రీవత్స్ గోస్వామి - 90,000
  • నికోలస్ పూరన్ - జీతంలో కొంత భాగం
  • దిల్లీ క్యాపిటల్స్ - రూ 1.5 కోట్లు
  • రాజస్థాన్ రాయల్స్ - 1 మిలియన్ డాలర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.