ETV Bharat / sports

బుమ్రా, మంధాన​కు కరోనా టీకా తొలి డోసు

ఇప్పటికే పలువురు టీమ్​ఇండియా ఆటగాళ్లు కరోనా టీకా తొలి డోసు తీసుకోగా.. ఇప్పుడా జాబితాలో పేసర్ బుమ్రా, దీపక్​ చాహర్​, సిద్ధార్థ్​ కౌల్, మహిళా క్రికెటర్​ స్మృతి మంధాన​ కూడా చేరారు. ప్రతి ఒక్కరూ వీలైనంత తొందరగా వ్యాక్సినేషన్​ వేయించుకోవాలని వీరు కోరారు.

Bumrah
బుమ్రా
author img

By

Published : May 11, 2021, 5:57 PM IST

Updated : May 11, 2021, 7:18 PM IST

టీమ్​ఇండియా పేసర్​ జస్ప్రిత్​ బుమ్రా కరోనా టీకా తొలి డోసు తీసుకున్నాడు. ఇతడితో పాటు దీపక్​ చాహర్​​, సిద్ధార్థ్​ కౌల్​, మహిళా క్రికెటర్ స్మృతి మంధాన కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రతిఒక్కరూ టీకా వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే సారథి కోహ్లీ, పుజారా, రహానె, ఉమేశ్​ యాదవ్​, ఇషాంత్​ శర్మ, ధావన్, కోచ్​ రవిశాస్త్రి​ కూడా టీకాను స్వీకరించారు.

టీమ్​ఇండియా త్వరలోనే రెండు జట్లుగా విడిపోయి ఇంగ్లాండ్​, శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఆ సమయానికి ఆటగాళ్లందరూ తొలి డోస్​ టీకా తీసుకుంటారని బీసీసీఐ అధికారి ఒకరు ఇటీవల వెల్లడించారు. కానీ, రెండో డోస్​పై సందిగ్ధం నెలకొంది.

ఇదీ చూడండి: కొవిడ్ టీకా తొలి డోస్​ తీసుకున్న కోహ్లీ

Last Updated : May 11, 2021, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.