ETV Bharat / sports

75th Independence Day: లండన్‌లో భారత జెండాను ఎగరేసిన కోహ్లీ - TEAM INDIA

టీమ్​ ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ.. లండన్​లో భారత జెండా ఎగురవేశాడు. ఈ కార్యక్రమంలో కోచ్‌ రవిశాస్త్రి, ఆటగాళ్లు, సహాయక సిబ్బంది సహా ఆటగాళ్ల కుటుంబసభ్యులూ పాల్గొన్నారు.

75th Independence Day
భారత జెండాను ఎగరేసిన కోహ్లీ
author img

By

Published : Aug 15, 2021, 5:32 PM IST

భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. లండన్‌లో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా అక్కడ పర్యటిస్తున్న భారత జట్టు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకొంది.

ఈ కార్యక్రమంలో టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రి, ఆటగాళ్లతో పాటు సపోర్ట్‌ స్టాఫ్‌ కూడా పాల్గొన్నారు. ఆటగాళ్ల కుటుంబసభ్యులూ హాజరుకావడం విశేషం. విరాట్‌ జెండాను ఆవిష్కరించిన అనంతరం అందరూ జాతీయ గీతం ఆలపించారు. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్​లో షేర్​ చేసింది.

ఇదీ చూడండి: నో బాల్స్​ వేయడంలో రికార్డు ఉంటే.. అది బుమ్రాకే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.