ETV Bharat / sports

అంతమాత్రాన కెరీర్ ముగిసినట్లు కాదు: సిరాజ్

టీ20 ప్రపంచకప్(mohammed siraj t20 world cup)​ జట్టులో చోటు దక్కకపోవడం కాస్త నిరాశకు గురిచేసిందని తెలిపాడు హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతానని స్పష్టం చేశాడు.

Siraj
సిరాజ్
author img

By

Published : Sep 17, 2021, 7:56 PM IST

ఇటీవల ప్రకటించిన టీ20 ప్రపంచకప్(mohammed siraj t20 world cup)​ జట్టులో చోటు దక్కకపోవడం వల్ల కొంచెం నిరాశకు గురయ్యానని హైదరబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. అయితే, జట్టులో చోటు దక్కనంత మాత్రాన కెరీర్ ముగిసిపోయినట్లు కాదని పేర్కొన్నాడు.

"టీ20 ప్రపంచకప్‌(t20 world cup 2021 india team)లో ఆడాలనేది నా కల. అయితే, జట్టు ఎంపిక మన చేతిలో లేదు. జట్టులో చోటు దక్కనంత మాత్రాన కెరీర్ ముగిసిపోయినట్లు కాదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతా. ఫార్మాట్‌ ఏదైనా జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషిస్తా" అని సిరాజ్‌ చెప్పాడు.

ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్‌ పర్యటన(ind vs eng test 2021) తనకెన్నో విషయాలను నేర్పించిందని సిరాజ్‌ అన్నాడు. "సీనియర్ బౌలర్లు ఇషాంత్ శర్మ(siraj on ishant), మహమ్మద్‌ షమీలతో కలిసి బౌలింగ్ చేయడం మరిచిపోలేని అనుభవం. వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. విలువైన సూచనలు, సలహాలు ఇచ్చి నన్ను ప్రొత్సహించారు. ముఖ్యంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(mohammed siraj kohli), కోచ్‌ రవి శాస్త్రిలకు నా ప్రదర్శనపై నమ్మకం ఏర్పడింది" అని సిరాజ్‌ పేర్కొన్నాడు.

ఇవీ చూడండి: తెరపైకి కోహ్లీ-రోహిత్ విభేదాలు.. అసలేం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.