ETV Bharat / sports

'సీఎస్కే లేకుండా ధోనీ లేడు.. ధోనీ లేకుండా సీఎస్కే లేదు' - శ్రీనివాసన్ ధోనీ

ఐపీఎల్-2021 విజేతగా(ipl 2021 winner) నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings 2021). ఈ నేపథ్యంలో ఈ ఫ్రాంచైజీ యజమాని, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాసన్.. ధోనీపై ప్రశంసల జల్లు కురిపించారు.

Dhoni
ధోనీ
author img

By

Published : Oct 18, 2021, 10:19 PM IST

ఐపీఎల్-2021 విజేతగా(ipl 2021 winner) నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings 2021) నాలుగోసారి ట్రోఫీ ముద్దాడింది. ధోనీ(ms dhoni ipl) సారథ్యంలో ఎన్నో ఘనతల్ని సాధించింది. ఈ నేపథ్యంలో స్పందించిన బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, సీఎస్కే యజమాని ఎన్ శ్రీనివాసన్.. కెప్టెన్ ధోనీపై ప్రశంసల జల్లు కురిపించారు.

"ఇది చాలా గొప్ప విజయం. ఈ విజయంతో చెన్నై ప్రపంచంలోనే గొప్ప జట్టుగా ఖ్యాతి గడించింది. సీఎస్కే, చెన్నై, తమిళనాడులో ధోనీ కూడా ఓ భాగం. సీఎస్కే లేకుండా ధోనీ లేడు. ధోనీ లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ లేదు."

-శ్రీనివాసన్, సీఎస్కే యజమాని

ధోనీ సారథ్యంలో(ms dhoni ipl) సీఎస్కే(chennai super kings 2021) నాలుగు టైటిల్స్ సాధించింది. ఈ సీజన్​తో పాటు 2010, 2011, 2018ల్లో విజేతగా నిలిచింది.

ఇవీ చూడండి: 'బీసీసీఐ-పీసీబీ మధ్య స్నేహబంధం ఏర్పడాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.