ETV Bharat / sports

భారత్, కివీస్​పై క్లీన్​స్వీప్ మా లక్ష్యం: రూట్ - world test championship ind vs nz

ఈ ఏడాది 'యాషెస్'​కు తమ జట్టు పూర్తి ప్రణాళికతో సిద్ధమవుతుందని ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ రూట్ అన్నాడు. అంతకముందు కివీస్,భారత్​తో టెస్టు సిరీస్​లను క్లీన్​స్వీప్ చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు.

No better preparation for Ashes than clean sweep against India, NZ: Root
రూట్
author img

By

Published : Jun 2, 2021, 3:49 PM IST

త్వరలో న్యూజిలాండ్​, టీమ్​ఇండియాతో(Team India) జరిగే టెస్టు సిరీస్​లను క్లీన్​స్వీప్ చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ రూట్ అన్నాడు. యాషెస్​కు(Ashes) అదే మంచి ప్రిపరేషన్​ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు.

ind vs eng
భారత్ vs ఇంగ్లాండ్ టెస్టు(పాత చిత్రం)

బుధవారం(జూన్ 2) నుంచి ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు, ఆ తర్వాత కొన్నిరోజులకు రెండు టెస్టు జరుగుతుంది. దీంతో ఈ సిరీస్​ పూర్తవుతుంది. ఆ తర్వాత సౌతాంప్టన్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో(World Test Championship Final) టీమ్​ఇండియా-న్యూజిలాండ్ తలపడతాయి. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకు ఇంగ్లీష్ గడ్డపై భారత్, ఐదు టెస్టుల సిరీస్​ ఆడుతుంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వెళ్లనున్న ఇంగ్లాండ్ జట్టు.. ప్రతిష్ఠాత్మక 'యాషెస్'లో తలపడనుంది.

ఇది చదవండి: WTC Final: 'మన కుర్రాళ్లు మానసికంగానూ సిద్ధమే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.