ETV Bharat / sports

ICC Test Rankings: అగ్రస్థానానికి న్యూజిలాండ్​

ఐసీసీ ప్రకటించిన టెస్ట్​ ర్యాంకింగ్స్​ల్లో న్యూజిలాండ్ అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్​తో సిరీస్​ విజయం అనంతరం కివీస్​ 123 పాయింట్లతో జాబితాలో తొలి స్థానాన్ని సాధించింది. టీమ్ఇండియా 121 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది.

top in icc rankings, nz vs eng
అగ్రస్థానానికి న్యూజిలాండ్, ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్
author img

By

Published : Jun 13, 2021, 6:05 PM IST

ఇంగ్లాండ్​-కివీస్ టెస్ట్​ సిరీస్ అనంతరం ఐసీసీ టెస్ట్​ ర్యాంకులను ప్రకటించింది. తాజా ర్యాంకింగ్స్​లో న్యూజిలాండ్​ జట్టు 123 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తొలి ర్యాంకులో ఉన్న టీమ్ఇండియా 121 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది.

New Zealand tops ICC Test rankings after defeating England on their soil
అగ్రస్థానంలో న్యూజిలాండ్

ఇక ఇంగ్లాండ్​ గడ్డపై 22 ఏళ్ల తర్వాత సిరీస్​ విజయాన్ని అందుకుంది కివీస్ జట్టు. చివరగా 1999లో టెస్ట్​ సిరీస్​ను గెలుపొందింది న్యూజిలాండ్. ఈ విజయంతో.. ఇక ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్​షిప్ ఫైనల్​కు ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది.

ఇదీ చదవండి: Rohith Sharma: 'రోహిత్ అలా టెస్ట్​ల్లో ఓపెనర్​గా మారాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.