ETV Bharat / sports

Virat Kohli: ఎగిటేరియన్​ ట్రోల్స్​పై కోహ్లీ స్పందన!

తాను ఎగిటేరియన్​(Kohli eggetarian) అంటూ సోషల్​మీడియాలో వస్తోన్న ట్రోల్స్​పై టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీ​(Virat Kohli) స్పందించాడు. తాను శాకాహారినని ఎప్పుడూ చెప్పలేదని ట్విట్టర్​ వేదికగా స్పష్టం చేశాడు.

Never claimed to be vegan: Virat Kohli clears air on his diet
Virat Kohli: ఎగిటేరియన్​ ట్రోల్స్​పై కోహ్లీ స్పందన!
author img

By

Published : Jun 2, 2021, 7:02 AM IST

టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) ఎగిటేరియన్​ అంటూ సోషల్​మీడియాలో ట్రోల్స్​ వస్తున్నాయి. వీటిపై కోహ్లీ స్పందిస్తూ.. "నేను శాకాహారి అని ఎప్పుడూ చెప్పలేదు" అని అన్నాడు.

"నేను శాకాహారిని అని ఎప్పుడూ చెప్పలేదు. కానీ, నేను శాకాహారిగానే ఉంటున్నా. ఇప్పుడు మీరు గట్టిగా శ్వాస తీసుకొని మీకు నచ్చిన కూరగాయలను తినండి(కావాలంటే!)."

- విరాట్​ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్​

ఏం జరిగిందంటే?

విరాట్​ కోహ్లీ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా తన ఆహారంలో గుడ్డు కూడా భాగమేనని చెప్పాడు. దీంతో కోహ్లీ వెజిటేరియన్‌(Kohli vegetarian) కాదని, ఎగిటేరియన్‌ అని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్​ వచ్చాయి.

ఇదీ చూడండి: కోహ్లీపై నెటిజన్ల ట్రోలింగ్​.. ఏమైందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.