ETV Bharat / sports

WBBL 2021: బిగ్​బాష్​ లీగ్​లో స్మృతి మంధాన రికార్డ్​

ఉమెన్​ బిగ్ బ్యాస్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్)​లో రికార్డ్ సృష్టించింది (smriti mandhana wbbl 2021) భారత క్రీడాకారిణి స్మృతి మంధాన. ఈ లీగ్​లో సెంచరీ బాదిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర​ సృష్టించింది.

WBBL live score
స్మృతి మంధాన
author img

By

Published : Nov 17, 2021, 11:13 PM IST

Updated : Nov 18, 2021, 6:15 AM IST

ఉమెన్​ బిగ్ బ్యాస్ లీగ్​లో భారత మహిళా క్రికెటర్ (smriti mandhana wbbl 2021)​ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. ఈ లీగ్​లో సెంచరీ బాదిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డ్​ సృష్టించింది. కేవలం 64 బాల్స్​లో 114 రన్స్ సాధించి నాటౌట్​గా నిలిచింది. కానీ మంధాన ప్రయత్నం వృథా అయింది.

మొదట బ్యాటింగ్​లోకి దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 176 లక్ష్యాన్ని భారత మహిళల టీం ముందుంచింది. తర్వాత బరిలోకి దిగిన టీమ్​ఇండియాలో మంధాన చెరరేగి ఆడింది. 64 బాల్స్​లో 14 ఫోర్లు, 3 సిక్స్​లతో స్కోర్​ కార్డ్​ను 171కి చేర్చింది. కానీ చివరిబంతిలో సిక్స్​ కొట్టాల్సి ఉండగా.. విఫలమైంది. దీంతో మ్యాచ్ చేజారిపోయింది.

ఇదీ చదవండి:ఎన్​సీఏ ఫాస్ట్ బౌలింగ్​ కోచ్​గా ట్రోయ్​ కూలి

Last Updated : Nov 18, 2021, 6:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.