ETV Bharat / sports

క్రికెట్ మ్యాచ్​ మధ్యలో స్వల్ప భూకంపం.. చివరకు!? - మ్యాచ్​లో స్వల్ప భూకంపం

Ireland Zimbabwe match earthquake: ఓ క్రికెట్ మ్యాచ్​ జరుగుతుండగా స్వల్ప భూకంపం సంభవించింది. అయితే ఆటగాళ్లు మాత్రం యథావిధిగా తమ ఆటను కొనసాగించి మ్యాచ్ పూర్తిచేశారు. ఈ సంఘటన అక్కడి కెమెరాలో రికార్డు అయింది.

Ireland Zimbabwe match earthquake
మ్యాచ్​ మధ్యలో స్వల్ప భూకంపం
author img

By

Published : Jan 30, 2022, 9:59 AM IST

Updated : Jan 30, 2022, 11:45 AM IST

క్రికెట్ మ్యాచ్​ మధ్యలో స్వల్ప భూకంపం.

Ireland Zimbabwe match earthquake: ఓ మ్యాచ్​ జరుగుతుండగా స్వల్పంగా భూకంపం వచ్చింది. కానీ మ్యాచ్​కు అంతరాయం కలగలేదు. ప్లేయర్స్​ యథావిధిగా ఆటను కొనసాగించి మ్యాచ్ ముగించారు.

ఎక్కడ జరిగిందంటే?

అండర్​-19 ప్రపంచకప్​లో భాగంగా క్వీన్స్​ పార్క్​ ఓవల్​ వేదికగా జింబాబ్వే ఐర్లాండ్​ మధ్య జరిగిన మ్యాచ్​ జరిగింది. ఈ మ్యాచ్​ జరుగుతుండగానే స్వల్పంగా భూకంపం సంభవించింది. లైవ్​ బ్రాడ్​కాస్ట్​లో భాగంగా ఈ సంఘటన కెమెరాలో రికార్డు అయింది. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. అయితే భూకంపం వచ్చినట్లు కూడా ఆటగాళ్లకు అర్థం కానట్లు తెలుస్తోంది. వారు యథావిధిగా తమ ఆటను కొనసాగించి ముగించేశారు.

మ్యాథ్యూ హంఫ్రేస్​.. ఆరో ఓవర్​లో ఐదో బంతిని బ్రియన్​ బెన్నెట్​కు వేసేటప్పుడు ఈ భూకంపం వచ్చిందని కామెంటేటర్స్​ తెలిపారు. ఆ సమయంలో ఫ్రంట్​ ఆన్​ కెమెరాలో చుట్టుపక్కల అంతా షేక్​ అయినట్లు వారు వివరించారు.

ఈ మ్యాచ్​లో జింబాబ్వేపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన ఐర్లాండ్​ ఫైనల్​కు దూసుకెళ్లింది. ఫైనల్​లో యూఏఈతో తలపడనుంది.

ఇదీ చదవండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Legends League: లెజెండ్స్ లీగ్​ విజేతగా వరల్డ్​ జెయింట్స్​

Last Updated : Jan 30, 2022, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.