ETV Bharat / sports

కరోనా కట్టడికై సన్​రైజర్స్ హైదరాబాద్​ భారీ విరాళం - sunriser hyderabad donation to covid relief fund

సన్​రైజర్స్​ హైదరాబాద్ కూడా కరోనా బాధితుల కోసం ముందుకొచ్చింది​. ఆక్సిజన్​, మందులు సరఫరా సహా కరోనా కట్టడికై ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల కోసం రూ.30 కోట్లు విరాళంగా ప్రకటించింది.

sunrisers
సన్​రైజర్స్​
author img

By

Published : May 10, 2021, 4:06 PM IST

కరోనా కట్టడికై భారత్​ సాగిస్తున్న పోరులో భాగంగా సన్​రైజర్స్​ హైదరాబాద్​ భారీ విరాళం ప్రకటించింది. తన వంతు సాయంగా రూ.30 కోట్లను కొవిడ్​ రిలీఫ్​ ఫండ్​కు అందజేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు ఈ విరాళాన్ని ఉపయోగించనున్నట్లు తెలిపింది. ఆక్సిజన్​ సిలిండర్లు, ​మందుల పంపిణీ కోసం పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది.

  • Sun TV (SunRisers Hyderabad) is donating Rs.30 crores to provide relief to those affected by the second wave of the Covid-19 pandemic. pic.twitter.com/P6Fez9DuLo

    — SunRisers Hyderabad (@SunRisers) May 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంతకుముందు చెన్నై సూపర్​ కింగ్స్​ కూడా తమిళనాడు ప్రభుత్వానికి 450 ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లను వితరణ చేసింది. పలువురు క్రికెటర్లు కూడా తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు.

ఇదీ చూడండి: సీఎస్కే దాతృత్వం.. 450 ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లు వితరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.