ETV Bharat / sports

ఆడుతూ పాడుతూ.. లక్ష్యాన్ని ఛేదించిన రాజస్థాన్ - రాజస్థాన్ రాయల్స్​ vs కోల్​కతా నైట్ రైడర్స్ మ్యాచ్ అప్​డేట్స్

ముంబయి వేదికగా రాజస్థాన్​-కోల్​కతా మధ్య జరిగిన మ్యాచ్​లో శాంసన్ సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది రాజస్థాన్. శాంసన్, జైస్వాల్, శివమ్ దూబే రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, శివమ్​ మావి, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ తీసుకున్నారు.

rajasthan vs kolkata, sanju samson
రాజస్థాన్ vs కోల్​కతా, సంజూ శాంసన్
author img

By

Published : Apr 24, 2021, 11:23 PM IST

ముంబయి వాంఖడే వేదికగా కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్​ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ సంజూ శాంసన్, జైస్వాల్, శివమ్ దూబే రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, శివమ్​ మావి, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ తీసుకున్నారు.

134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్​.. 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్(7 బంతుల్లో 5 పరుగులు) మరోసారి నిరాశపరిచాడు. జైస్వాల్, దూబే, తెవాతియా ఔటైనప్పటికీ.. ఛేదించాల్సిన పరుగులు తక్కువగా ఉండడం వల్ల రాజస్థాన్​కు ఇబ్బందేమీ జరగలేదు. రాజస్థాన్ సారథి శాంసన్(41 బంతుల్లో 42 పరుగులు), డేవిడ్​ మిల్లర్​ ( 23 బంతుల్లో 24) చివరి వరకు ఉండి జట్టుకు విజయాన్ని అందించారు.

ఇదీ చదవండి: 'ఆత్మవిశ్వాసం నింపడంలో శాస్త్రిని మించినా వారు లేరు'

ఇదీ చదవండి: హాకీ మాజీ అంపైర్​ సురేష్ ఠాకుర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.