ETV Bharat / sports

ఐపీఎల్: బబుల్​ నుంచి వెళ్లిపోయిన రాజస్థాన్ క్రికెటర్! - liam livingstone rajasthan royals

ఐపీఎల్​లో రాజస్థాన్​ రాయల్స్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ క్రికెటర్​ లియామ్ లివింగ్​స్టోన్​ స్వదేశానికి వెళ్లిపోయాడు. చాలా కాలంగా బయోబబుల్​లో గడిపిన అతడు.. ఈ సీజన్​​ నుంచి నిష్క్రమించాలని భావించాడు.

liam livingstone, rajasthan royals team
లియామ్ లివింగ్​స్టోన్, రాజస్థాన్ రాయల్స్​ జట్టు
author img

By

Published : Apr 21, 2021, 9:28 AM IST

ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో రాజస్థాన్​ రాయల్స్​కు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆటగాడు లియామ్ లివింగ్​స్టోన్.. స్వదేశానికి వెళ్లిపోయాడు. సుదీర్ఘ కాలంగా బయో బబుల్​లో ఉండి విసిగిపోయిన అతడు.. ఈ సీజన్​కు దూరం కావాలని నిర్ణయించుకున్నాడు.

లివింగ్​స్టోన్​ నిర్ణయాన్ని గౌరవించి, అతడు స్వదేశానికి వెళ్లేందుకు అనుమతించామని, తమ మద్దతు అతడికి ఉంటుందని రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ చేసింది. ఇప్పటికే గాయాల కారణంగా బెన్​ స్టోక్స్​, జోఫ్రా ఆర్చర్​ సేవలను కోల్పోయింది రాజస్థాన్.​ ​

ఇదీ చదవండి: ముంబయి కెప్టెన్ రోహిత్​ శర్మకు జరిమానా

ఇదీ చదవండి: వీరబాదుడుతో గేరు మార్చిన ధావన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.