ETV Bharat / sports

అదరగొట్టిన కోల్​కతా.. రాజస్థాన్ లక్ష్యం 172

షార్జాలో జరుగుతున్న మ్యాచ్​లో కోల్​కతా ఆకట్టుకునే బ్యాటింగ్ చేసింది. రాజస్థాన్​కు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్​లో గెలిస్తేనే కోల్​కతాకు ఫ్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపడతాయి.

author img

By

Published : Oct 7, 2021, 9:17 PM IST

KKR vs RR match live updates
శుభ్​మన్ గిల్

రాజస్థాన్​ రాయల్స్​తో మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్​మన్ గిల్ 56 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

KKR vs RR match live updates
శుభ్​మన్ గిల్

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కోల్​కతా జట్టుకు బలమైన ఓపెనింగ్ లభించింది. తొలి వికెట్​కు వెంకటేశ్-శుభ్​మన్ 79 పరుగులు జోడించారు. అనంతరం 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెంకటేశ్ అయ్యర్ ఔటయ్యాడు.

మిగతా బ్యాట్స్​మెన్​లో రాహుల్ త్రిపాఠి 21, నితీశ్ రానా 12, దినేశ్ కార్తిక్ 14, మోర్గాన్ 13 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో మోరిస్, తెవాటియా, ఫిలిప్స్ తలో వికెట్ తీశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.