ETV Bharat / sports

ఐపీఎల్: టాస్ గెలిచిన దిల్లీ.. చెన్నై బ్యాటింగ్ - IPL LIVE

దిల్లీతో మ్యాచ్​లో టాస్ ఓడిన చెన్నై సూపర్​కింగ్స్ బ్యాటింగ్​కు రానుంది. ముంబయి వేదికగా ఈ మ్యాచ్​ జరుగుతోంది.

CHENNAI SUPER KINGS VS DELHI CAPITALS LIVE
ధోనీ పంత్
author img

By

Published : Apr 10, 2021, 7:02 PM IST

Updated : Apr 10, 2021, 7:12 PM IST

ముంబయిలో జరుగుతున్న మ్యాచ్​లో టాస్ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్​ బౌలింగ్ చేయనుంది. దీంతో చెన్నై సూపర్​కింగ్స్ బ్యాటింగ్​కు దిగనుంది. గతేడాది ఐపీఎల్​లో కనిపించని సురేశ్ రైనా, చాలారోజుల తర్వాత ధోనీ.. తిరిగి మైదానంలోకి వస్తుండటం వల్ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దిల్లీ క్యాపిటల్స్ గతేడాది అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్​ మెట్టుపై బోల్తాపడిన దిల్లీ.. పంత్​ సారథ్యంలో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి?

జట్లు

దిల్లీ: శిఖర్ ధావన్, పృథ్వీషా, అజింక్య రహానె, పంత్(కెప్టెన్), స్టోయినిస్, హెట్మయిర్, వోక్స్, అశ్విన్, టామ్ కరన్, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్

చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, రాయుడు, డుప్లెసిస్, సురేశ్ రైనా, ధోనీ(కెప్టెన్), మొయిన్ అలీ, జడేజా, సామ్ కరన్, బ్రావో, శార్దుల్ ఠాకుర్, దీపక్ చాహర్

Last Updated : Apr 10, 2021, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.