ETV Bharat / sports

IPL 2022: అసలే ఓటమి బాధలో సన్​రైజర్స్​.. కెప్టెన్​కు భారీ షాక్​ - IPL 2022

IPL 2022 Kane Williamson: రాజస్థాన్​ రాయల్స్​ చేతిలో దారుణంగా ఓటమిపాలైన సన్​రైజర్స్ హైదరాబాద్​కు గట్టి షాక్​ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేన్​ విలియమ్సన్​కు భారీ జరిమానా పడింది. ఎందుకంటే?

IPL 2022
srh vs rr
author img

By

Published : Mar 30, 2022, 10:24 AM IST

IPL 2022 Kane Williamson: సన్​రైజర్స్​ హైదరాబాద్​ సారథి కేన్​ విలియమ్సన్​కు భారీ జరిమానా పడింది. మంగళవారం రాజస్థాన్​ రాయల్స్​తో మ్యాచ్​ సందర్భంగా స్లో ఓవర్​ రేట్​ కారణంగా రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ మ్యాచ్​లో 61 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది ఎస్​ఆర్​హెచ్.

ముంబయిలోని ఎంసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్​లో టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన రాయల్స్​.. కెప్టెన్​ సంజూ శాంసన్​ (50), పడిక్కల్​ (41) చెలరేగడం వల్ల 210 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో సన్​రైజర్స్​ తేలిపోయింది. మార్​క్రమ్​ (57), సుందర్ (40)​ మినహా ఏ ఒక్కరూ బ్యాటింగ్​లో రాణించలేదు. దీంతో ఎస్​ఆర్​హెచ్​ ప్రదర్శన పట్ల తీవ్ర నిరాశకు గురైన అభిమానులు.. సామాజిక మాధ్యమాల్లో జట్టును దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఇదీ చూడండి: IPL 2022: సన్​రైజర్స్​పై రాజస్థాన్ ఘన విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.