ETV Bharat / sports

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న పంజాబ్

సన్​రైజర్స్​ హైదరాబాద్​తో మ్యాచ్​లో టాస్​ గెలిచిన పంజాబ్​ కింగ్స్​ బ్యాటింగ్​​ ఎంచుకుంది. చెన్నై వేదికగా మ్యాచ్​ జరగనుంది.

SRH vs PBKS scores
హైదరాబాద్​ Vs పంజాబ్​
author img

By

Published : Apr 21, 2021, 3:09 PM IST

ఐపీఎల్​లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. సన్​రైజర్స్​ హైదరాబాద్, పంజాబ్​ కింగ్స్​​​​ మధ్య జరగనున్న మ్యాచ్​కు చెన్నైలోని చెపాక్​ స్టేడియం వేదికైంది. టాస్​ గెలిచిన పంజాబ్​ ​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ బ్యాటింగ్​ ఎంచుకున్నాడు.

టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్లు.. చెరో మూడు మ్యాచ్​లాడగా పంజాబ్​ ఒక దాంట్లో నెగ్గింది. వార్నర్​ సేన మాత్రం టోర్నీలో ఇంకా ఖాతా తెరవలేదు. ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగునే ఉన్నాయి.

జట్లు..

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్​), జానీ బెయిర్‌స్టో (వికెట్​ కీపర్), కేన్ విలియమ్సన్, విరాట్ సింగ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, కేదార్ జాదవ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్.

పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్​, వికెట్​ కీపర్​), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, మొయిసెస్ హెన్రిక్స్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, షారుక్​ ఖాన్, ఫాబియన్ అలెన్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.

ఇదీ చదవండి: ధోనీ తల్లిదండ్రులకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.