ETV Bharat / sports

IPL 2021: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు - ఐపీఎల్ 2021 వేలం

దిల్లీ క్యాపిటల్స్​తో(RCB Vs DC) మ్యాచ్​లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే రెండు జట్లు ఫ్లేఆఫ్స్ అర్హత సాధించాయి.

RCB Vs DC
ఢిల్లీ వర్సెస్​ బెంగళూరు
author img

By

Published : Oct 8, 2021, 7:02 PM IST

Updated : Oct 8, 2021, 7:12 PM IST

ఐపీఎల్​లో(IPL 2021 News) శుక్రవారం(అక్టోబరు 8) ఒకేసారి రెండు మ్యాచ్​లు జరగనున్నాయి. ఒక మ్యాచ్​లో ముంబయి, హైదరాబాద్​ పోటీ పడతుండగా.. మరో మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్​(RCB Vs DC) తలపడనున్నాయి. ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన బెంగళూరు​ కెప్టెన్​ రిషభ్​ పంత్​ బౌలింగ్​ ఎంచుకున్నాడు.

తుదిజట్లు:

దిల్లీ క్యాపిటల్స్​: పృథ్వీషా, శిఖర్​ ధావన్​, శ్రేయస్​ అయ్యర్​, రిషభ్​ పంత్​(కెప్టెన్​, వికెట్​ కీపర్​), రిపల్​ పటేల్​, షిమ్రోన్​ హెట్​మేయర్​, అక్షర్​ పటేల్​, రవిచంద్రన్​ అశ్విన్​, కగిసో రబాడా, ఆవేశ్​ ఖాన్​, అన్రిచ్​ నార్ట్జే.

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు: విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), దేవ్​దత్​ పడిక్కల్​, శ్రీకర్​ భరత్​(వికెట్​ కీపర్​), డానియల్​ క్రిస్టియన్​, గ్లెన్​ మ్యాక్స్​వెల్​, ఏబీ డివిలియర్స్​, షబాజ్​ అహ్మద్​, హర్షల్​ పటేల్​. జార్జ్​ గార్టన్​, మహ్మద్​ షమీ, యుజ్వేంద్ర చాహల్​.

ఇదీ చూడండి.. 'టీమ్ఇండియాను ఓడిస్తే పీసీబీకి బ్లాంక్ ​చెక్​'

Last Updated : Oct 8, 2021, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.