ETV Bharat / sports

IPL 2021: కొత్త జెర్సీలో ఆర్సీబీ.. ఎందుకంటే? - royal challengers bangalore blue jersy

ఐపీఎల్​ రెండో దశలో(IPL 2021) తమ తొలి మ్యాచ్​ను బ్లూ కలర్​ జెర్సీ ధరించి ఆడబోతున్నట్లు తెలిపింది రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు(rcb new jersey 2021 phase 2). కరోనాతో పోరాడుతున్న ఫ్రంట్​ లైన్​ వారియర్స్​కు సంఘీభావం తెలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

rcb
ఆర్సీబీ
author img

By

Published : Sep 14, 2021, 11:12 AM IST

ఐపీఎల్​ రెండో దశ(IPL 2021) మరో ఐదు రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ మెగాలీగ్​ నిర్వహణకు సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ లీగ్​లోని తమ తొలి మ్యాచ్​లో బ్లూ జెర్సీతో బరిలో దిగనుంది రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు(rcb blue jersey 2021).

దేశంలో కొవిడ్​ మహమ్మారికి వ్యతిరేకంగా పగలు, రాత్రి శ్రమిస్తూ పోరాడుతున్న ఫ్రంట్​లైన్​ వారియర్స్​కు మద్దతుగా నిలిచేందుకు ప్రత్యేకంగా ఈ జెర్సీతో ఆడనున్నట్లు ఆర్సీబీ తెలిపింది. ఫ్రంట్​లైన్​ వారియర్స్​ ధరించే పీపీఈ కిట్ల రంగును ప్రతిబింబించేలా ఉండేందుకు ఈ కలర్​ను ఎంచుకున్నట్లు వెల్లిడించింది.

  • RCB to wear Blue Jersey v KKR on 20th

    We at RCB are honoured to sport the Blue kit, that resembles the colour of the PPE kits of the frontline warriors, to pay tribute to their invaluable service while leading the fight against the Covid pandemic.#PlayBold #1Team1Fight pic.twitter.com/r0NPBdybAS

    — Royal Challengers Bangalore (@RCBTweets) September 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సెప్టెంబరు 19నుంచి ఐపీఎల్​ రెండో దశ ప్రారంభంకానుంది. ఆర్సీబీ.. సెప్టెంబరు 20న తమ తొలి మ్యాచ్​ను కోల్​కతా నైట్​రైడర్స్​తో(kkr vs rcb first ipl match) ఆడనుంది.

ఇదీ చూడండి: సీనియారిటీపై డివిలియర్స్​ ఆసక్తికర కామెంట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.