ETV Bharat / sports

IPL 2021 News: ఏ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎలా? - దిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ అవకాశం

ఐపీఎల్ 2021(IPL 2021 News) గ్రూప్ స్టేజ్ చివరి దశకు చేరుకుంది. దీంతో అన్ని జట్లు ప్లే ఆఫ్స్ బెర్తు(ipl playoffs 2021) కోసం తహతహలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్​లో ప్లే ఆఫ్ చేరాలంటే ఏ జట్టు ఎన్ని మ్యాచ్​లు గెలవాలో చూద్దాం.

IPL 2021
ఐపీఎల్ 2021
author img

By

Published : Sep 27, 2021, 8:02 PM IST

ఐపీఎల్​ 2021(IPL 2021 News) పోరు రసవత్తరంగా మారుతోంది. గ్రూప్ స్టేజ్​ చివరి దశకు చేరుకోవడం వల్ల ప్లే ఆఫ్స్ బెర్తు(ipl playoffs 2021) కోసం ప్రతి జట్టు శ్రమిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్​ టాప్​-4లో నిలవడం ఖాయంగా కనిపిస్తుండగా.. మరో రెండు స్థానాల కోసం హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్​లో ప్లే ఆఫ్ బెర్తు(ipl playoffs 2021) కోసం ఏ జట్టుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చూద్దాం.

  • చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్(delhi capitals playoffs 2021) ప్లే ఆఫ్ బెర్తు సాధించాలంటే వారు ఆడబోయే నాలుగు మ్యాచ్​ల్లో కనీసం ఒక మ్యాచ్ గెలిచి తీరాలి.
  • రాజస్థాన్ రాయల్స్​ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే వారు ఆడాల్సిన 5 మ్యాచ్​ల్లో కనీసం 4 గెలవాలి.
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్-4లో స్థానం సంపాదించాలంటే ఆడబోయే 4 మ్యాచ్​ల్లో 2 మ్యాచ్​లు గెలవాల్సిన పరిస్థితి.
  • ముంబయి ఇండియన్స్, కోల్​కతా నైట్​రైడర్స్, పంజాబ్ కింగ్స్​ ప్లే ఆఫ్స్​కు క్వాలిఫై కావాలంటే ఆడాల్సిన 4 మ్యాచ్​ల్లో 4 కచ్చితంగా గెలిచి తీరాలి.
  • సన్​రైజర్స్ హైదరాబాద్​ మిగిలిన 5 మ్యాచ్​ల్లో గెలిచినా ఫలితం ఉండదు.

ఈ స్టేజ్​లో 16 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. టాప్​-4లో నిలవాలంటే 18 పాయింట్లు కచ్చితంగా సాధించి తీరాల్సిందే.

ఇవీ చూడండి: టీ20 ప్రపంచకప్ ఫైనల్​కు 100 శాతం ప్రేక్షకులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.