ETV Bharat / sports

MI vs DC 2021: టాస్ గెలిచిన దిల్లీ. ముంబయి బ్యాటింగ్

author img

By

Published : Oct 2, 2021, 3:03 PM IST

ఐపీఎల్​ 2021I(IPl 2021 news)లో భాగంగా నేడు (అక్టోబర్ 2) ముంబయి ఇండియన్స్​-దిల్లీ క్యాపిటల్స్(mi vs dc 2021) మధ్య మ్యాచ్ జరగనుంది. ముందుగా ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన దిల్లీ బౌలింగ్ ఎంచుకుంది.

MI vs DC 2021
ముంబయి

ఐపీఎల్​ 2021(IPL 2021 News)లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవడమే లక్ష్యంగా ఆడుతున్న ముంబయి ఇండియన్స్​తో దిల్లీ క్యాపిటల్స్(mi vs dc 2021) తలపడనుంది. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన దిల్లీ బౌలింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్​లో గెలిస్తే దిల్లీ ప్లేఆఫ్స్​కు అర్హత సాధిస్తుంది. కాగా ముంబయి కనుక ఇందులో ఓడితే టాప్-4 రేసులో మరింత వెనకపడుతుంది. దీంతో ఇరుజట్లు గెలుపు కోసం శ్రమిస్తున్నాయి.

ఫేస్ టూ ఫేస్

రెండు జట్లు లీగ్​లో 29 మ్యాచ్​ల్లో పాల్గొనగా.. దిల్లీ 13, ముంబయి 16 మ్యాచ్​ల్లో గెలుపొందాయి.

జట్లు

ముంబయి ఇండియన్స్

రోహిత్ (కెప్టెన్), డికాక్, సూర్యకుమార్, సౌరభ్ తివారి, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, పొలార్డ్, కౌల్టర్​నీల్, జయంత్ యాదవ్, బుమ్రా, బౌల్ట్

దిల్లీ క్యాపిటల్స్

పృథ్వీ షా, ధావన్, స్మిత్, శ్రేయస్ అయ్యర్, పంత్ (కెప్టెన్), హెట్​మెయర్, అక్షర్ పటేల్, రవి అశ్విన్, రబాడ, ఆవేశ్ ఖాన్, నోర్ట్జే

ఇవీ చూడండి: 'అది షాక్‌కు గురిచేసింది.. ఐపీఎల్‌లో ఇలాంటివి జరగొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.