ETV Bharat / sports

MI Vs SRH: టాస్​ గెలిచిన ముంబయి.. హైదరాబాద్​ బౌలింగ్​

ఐపీఎల్(IPL 2021 News) మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​, సన్​రైజర్స్​ హైదరాబాద్​(MI Vs SRH) జట్లు తలపడనున్నాయి. టాస్​ గెలిచిన ముంబయి కెప్టెన్ రోహిత్​ శర్మ బ్యాటింగ్​ ఎంచుకున్నాడు.

IPL 2021, MI Vs SRH
హైదరాబాద్​ వర్సెస్​ ముంబై
author img

By

Published : Oct 8, 2021, 7:07 PM IST

Updated : Oct 8, 2021, 7:17 PM IST

ఐపీఎల్(IPL 2021 News) మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​, సన్​రైజర్స్​ హైదరాబాద్​(MI Vs SRH) జట్లు తలపడనున్నాయి. టాస్​ గెలిచిన ముంబయి కెప్టెన్ రోహిత్​ శర్మ బ్యాటింగ్​ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్​లో సీనియర్​ స్పిన్నర్​ పీయూష్​ చావ్లా ముంబయి జట్టు తరఫున తన తొలిమ్యాచ్ ఆడనున్నాడు.

తుదిజట్లు:

సన్​రైజర్స్​ హైదరాబాద్​: జేసన్​ రాయ్​, అభిషేక్​ శర్మ, మనీశ్​ పాండే(కెప్టెన్​), ప్రియమ్​ గార్గ్​, అబ్దుల్​ సమద్​, వృద్ధిమాన్​ సాహా(వికెట్​ కీపర్​), జాసన్​ హోల్డర్​, రషీద్​ ఖాన్​, మహ్మద్​ నబీ, ఉమ్రాన్​ మాలిక్​, సిద్ధార్థ్​ కౌల్​.

ముంబయి ఇండియన్స్​: రోహిత్​ శర్మ(కెప్టెన్​), ఇషాన్​ కిషన్​(వికెట్​ కీపర్​), సూర్యకుమార్​ యాదవ్​, హార్దిక్​ పాండ్యా, కిరన్​ పొలార్డ్​, క్రునాల్​ పాండ్యా, జేమ్స్​ నీషమ్​, నాథన్​ కౌల్టర్​ నైల్​, జస్ప్రిత్​ బుమ్రా, పియూష్​ చావ్లా, ట్రెంట్​ బౌల్ట్​.

ఇదీ చూడండి.. 'టీమ్ఇండియాను ఓడిస్తే పీసీబీకి బ్లాంక్ ​చెక్​'

Last Updated : Oct 8, 2021, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.