ETV Bharat / sports

CSK Vs DC: రాయుడు హాఫ్​ సెంచరీ.. దిల్లీ లక్ష్యం 137 - చెన్నై వర్సెస్ ఢిల్లీ లైవ్ స్కోర్

దిల్లీ క్యాపిటల్స్​తో జరుగుతోన్న మ్యాచ్​ చెన్నై సూపర్​ కింగ్స్​(CSK Vs DC) బ్యాటింగ్​లో తడబడింది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. ఫలితంగా గెలుపు కోసం దిల్లీ జట్టు 137 పరుగులు చేయల్సిఉంది.

IPL 2021, DC Vs CSK Live Score: Quick wickets hurt Chennai, Delhi Needs 137 Runs To Win
ఢిల్లీ వర్సెస్​ చెన్నై
author img

By

Published : Oct 4, 2021, 9:07 PM IST

Updated : Oct 4, 2021, 11:29 PM IST

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్కే) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. అంబటి రాయుడు (55) అర్ధ శతకంతో రాణించాడు. చివరి ఓవర్లలో రాయుడు వేగం పెంచడంతో దిల్లీ ముందు చెన్నై మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది. రాబిన్‌ ఉతప్ప (19), కెప్టెన్‌ ధోని (18) ఫర్వాలేదనిపించారు.

ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (13), డు ప్లెసిస్ (10) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. మొయిన్‌ అలీ (5) విఫలమయ్యాడు. దిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ రెండు, రవిచంద్రన్‌ అశ్విన్, అన్రిచ్‌ నోర్జే, అవేశ్‌ ఖాన్‌ తలో వికెట్ తీశారు.

ఇదీ చూడండి.. CSK Vs DC: టాస్​ గెలిచిన దిల్లీ..​ చెన్నై బ్యాటింగ్​

Last Updated : Oct 4, 2021, 11:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.