ETV Bharat / sports

ఐపీఎల్​పై స్టెయిన్: నిన్న విమర్శలు.. నేడు క్షమాపణలు - డేల్ స్టెయిన్​ వార్తలు

ఐపీఎల్​పై విమర్శలు చేసిన తర్వాత తన వ్యాఖ్యలతో నొప్పించి ఉంటే క్షమించాలని కోరాడు దక్షిణాఫ్రికా పేసర్​ డేల్​ స్టెయిన్​. ఐపీఎల్​ను అవమానించడం లేదా తక్కువ చేసి మాట్లాడడం తన ఉద్దేశం కాదని అన్నాడు.

A day after saying cricket gets forgotten in IPL, Steyn apologises
ఐపీఎల్​పై డేల్​ స్టెయిన్: నిన్న విమర్శలు.. నేడు క్షమాపణలు
author img

By

Published : Mar 3, 2021, 4:14 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​)పై విమర్శల తర్వాత తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు తెలియజేశాడు దక్షిణాఫ్రికా పేసర్​ డేల్​ స్టెయిన్​. తన మాటలతో ఎవరినైనా నొప్పించిఉంటే క్షమించాలని కోరాడు. ఐపీఎల్​ను తక్కువ చేసి మాట్లాడడం తన ఉద్దేశం కాదని తెలిపాడు.

  • IPL has been nothing short of amazing in my career, as well as other players too.

    My words were never intended to be degrading, insulting, or comparing of any leagues.
    Social media and words out of context can often do that.

    My apologies if this has upset anyone.
    Much love

    — Dale Steyn (@DaleSteyn62) March 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నాతో పాటు మరి కొంతమంది ఆటగాళ్లకు ఐపీఎల్​లో కెరీర్ ఏమంత​ అద్భుతంగా లేదు. ఐపీఎల్​ను అవమానపరచడం, తక్కువ చేసి మాట్లాడడం లేదా ఇతర లీగులతో ఏమాత్రం పోల్చడం లేదు. నా మాటలు నొప్పించిన వారికి క్షమాపణలు తెలియజేస్తున్నా".

- డేల్​ స్టెయిన్​, దక్షిణాఫ్రికా పేసర్​

ఏం జరిగిందంటే?

ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​ నుంచి తప్పుకున్న దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టెయిన్‌.. ఈ టోర్నీ గురించి మంగళవారం ప్రతికూల వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌), శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌)లో ఆటగాడిగా ఎక్కువ గుర్తింపు లభిస్తుందన్న అతను.. ఐపీఎల్‌లో డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెప్పాడు.

ఇదీ చూడండి: 'ఐపీఎల్​లో ఆట కంటే డబ్బుకే ప్రాధాన్యమెక్కువ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.