ETV Bharat / sports

IPL 2022: ఐపీఎల్​లో​ ఎక్కువసార్లు డకౌట్​ అయ్యింది ఎవరో తెలుసా? - అంబటి రాయుడు

IPL 2022: ఐపీఎల్​ అంటేనే పరుగుల వరద.. ప్రతీ ఆటగాడు సిక్సర్లు, బౌండరీలతో అభిమానుల్ని అలరించాలని అనుకుంటారు. కానీ అలా పరుగులేమీ చేయకుండా అవుట్​ అయినవాళ్లు ఉన్నారు. ఇలా ఐపీఎల్​ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్​గా వెనుదిరిగిన ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

IPL 2022
IPL 2022
author img

By

Published : Mar 18, 2022, 11:37 AM IST

Updated : Mar 18, 2022, 2:32 PM IST

IPL 2022: ఐపీఎల్​ చరిత్రలో మొత్తం ఆరుగురు ఆటగాళ్లు 13 సార్లు డకౌట్​ అయ్యి మొదటి స్థానంలో నిలిచారు. ఇందులో హర్భజన్​ సింగ్​, పార్థివ్​ పటేల్​, అజింక్యా రహానే, అంబటి రాయుడు, పీయుశ్​ చావ్లా, రోహిత్ శర్మ ఉన్నారు. వీరిలో చాలా మంది ఆటగాళ్లు తమ కెరీర్​లో ఓపెనర్​గా వచ్చి అవుట్​ అయినవారే. ఐపీఎల్​ 2022 నేపథ్యంలో వీరి గురించి ఇప్పుడు చూద్దాం.

రోహిత్​ శర్మ

ROHIT sharma
రోహిత్​ శర్మ

ఐపీఎల్​ చరిత్రలో అత్యధికంగా ఐదుసార్లు ముంబయి ఇండియన్స్​ కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు కెప్టెన్​ రోహిత్​ శర్మ. ఐపీఎల్​లో 213 మ్యాచులాడిన రోహిత్​ 5,611 పరుగులు సాధించాడు. మొత్తం 13 సార్లు డకౌట్​ అయ్యాడు.

అంబటి రాయుడు

ambati rayudu
అంబటి రాయుడు

అంబటి రాయుడికి ఐపీఎల్​లో మంచి రికార్డు ఉంది. 2018లో చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టు టైటిల్​ గెలవడంలో రాయుడు కీలక పాత్ర పోషించాడు. 29.44 సగటుతో 3,916 పరుగులు చేసిన రాయుడు 13 సార్లు డకౌట్​ అయ్యాడు.

అజింక్యా రహానే

ajinkya rahane
అజింక్యా రహానే

గతేడాది ఐపీఎల్​లో రాజస్థాన్​ రాయల్స్​ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించాడు అజింక్యా రహానే. ఐపీఎల్​లో 151 మ్యాచులు ఆడిన రహానే 31.52 సగటుతో 3,941 పరుగులు చేశాడు. ఐపీఎల్​లో నాలుగు జట్లకు ప్రాతినిథ్యం వహించిన ఇతడు..13 సార్లు డకౌట్​ అయ్యాడు.

పార్థివ్​ పటేల్​

parthiv patel
పార్థివ్​ పటేల్​

భారత మాజీ వికెట్​కీపర్​ పార్థివ్​ పటేల్​ ఐపీఎల్​లో 22.60 సగటుతో 2,848 పరుగులు చేశాడు. ఓపెనర్​గా వచ్చిన పటేల్​ మొత్తం 13 సార్లు పరుగులు చేయకుండా వెనుదిరిగాడు. గతంలో రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించారు.

గౌతం గంభీర్​

gautam ghambir
గౌతం గంభీర్

కోల్​కతా నైట్​ రైడర్స్​ జట్టును రెండు సార్లు కప్పు గెలిపించాడు గౌతం గంభీర్​. ఐపీఎల్​లో 4,217 పరుగులు చేసిన గంభీర్​ 2014లో మూడు సార్లు డకౌట్​ అయ్యాడు. కాగా తన కెరీర్​లో 12 సార్లు పరుగులు చేయకుండానే వెనుదిరిగాడు.

వీరితో పాటు పీయుశ్​ చావ్లా, మన్​దీప్​ సింగ్​, మనీశ్​ పాండే, దినేశ్​ కార్తిక్ 12 సార్లు డకౌట్​ అయ్యారు.​ ఈసారీ ఐపీఎల్​ సీజన్​ మార్చి 26న ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి: ఐపీఎల్​లో సూపర్​ ఇన్నింగ్స్​ వీళ్లవే!

Last Updated : Mar 18, 2022, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.