ETV Bharat / sports

IPL 2022: కొత్త జెర్సీలు, స్పాన్సర్లతో ఫ్రాంఛైజీలు!

IPL 2022 new Jersy: ఈ సారి ఐపీఎల్​లో పలు ఫ్రాంఛైజీలు కొత్త స్పాన్సర్లు, కొత్త జెర్సీలతో బరిలో దిగనున్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..

author img

By

Published : Feb 10, 2022, 5:23 PM IST

IPL 2022 New Jersy New Spornsers
కొత్త జెర్సీలు, స్పాన్సర్లతో ఐపీఎల్ 2022

IPL 2022 new Jersy: ఐపీఎల్​ మరి కొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన నిర్వహణ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. మరో రెండు రోజుల్లో (12,13 తేదీల్లో) మెగావేలం జరగనుంది. రెండు కొత్త జట్లు అదనంగా రావడం వల్ల ఈ సారి పది టీమ్స్​ బరిలో దిగడం, ఏ ప్లేయర్.. ఏ ఫ్రాంఛైజీ ఒడికి చేరుతాడో అని అభిమానుల్లో విపరీతంగా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సారి పలు ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్ల కోసం కొత్త జెర్సీలను ఆవిష్కరించిన్నట్లు తెలిసింది. స్పాన్సర్లు కూడా మారారు. ఈ నేపథ్యంలో ఏ జట్టుకు ఎవరు స్పాన్సర్​గా వ్యవహరిస్తున్నారు.. వారి నయా జెర్సీ ఏంటో చూసేద్దాం..

కొత్త స్పాన్సర్లు

చెన్నై సూపర్​ కింగ్స్​-టీవీఎస్​ యూరోగ్రిప్​

ముంబయి ఇండియన్స్​-స్లైస్​

సన్​రైజర్స్​ హైదరాబాద్​-కార్స్​ 24

లక్నో సూపర్​ జెయింట్స్​-మై 11 సర్కిల్​

గుజరాత్​ టైటాన్స్​(స్లైస్​.. పరిశీలనలో ఉంది)

రాజస్థాన్​ రాయల్స్​(ఖరారు కాలేదు)

chennai super kings jersy
చెన్నై సూపర్​ కింగ్స్​
mumbai indians jersy
ముంబయి ఇండియన్స్​
sunrisers hyderabad jersy
సన్​రైజర్స్​ హైదరాబాద్​
lucknow super giants jersy
లక్నో సూపర్​ జెయింట్స్​

పాత స్పాన్సర్లతో కొనసాగనున్న జట్లు

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు-ముత్తూట్​ ఫిన్​కార్ప్​

దిల్లీ క్యాపిటల్స్​-జేఎస్​డబ్ల్యూ పెయింట్స్​

పంజాబ్​ కింగ్స్​-ఎబిక్స్​ క్యాష్​

కోల్​కతా నైట్​ రైడర్స్​-ఎంపీఎల్​

punjab kings jersy
పంజాబ్​ కింగ్స్​
rcb jersy
ఆర్సీబీ
delhi capitals jersy
దిల్లీ క్యాపిటల్స్​
kolkata knight riders jersy
కోల్​కతా నైట్​ రైడర్స్​

మరి కొన్ని విశేషాలు

పది ఫ్రాంచైజీలు 33 మంది ఆటగాళ్లను అట్టిపెటుకున్నాయి.

మెగావేలంలో భాగంగా రూ.900కోట్లలో ఇప్పటికే రూ.343.7కోట్లు ఆయా ఫ్రాంచైజీలు ఖర్చు చేశాయి. ఇంకా రూ.556కోట్లు మిగిలి ఉన్నాయి.

మొత్తంగా ఈ మెగా వేలంలో పాల్గొనేందుకు మొత్తం 590 మంది క్రికెటర్లు పోటీపడుతున్నారు.

వీరిలో 228 మంది అంతర్జాతీయ క్రికెటర్లు కాగా, మరో 355 మంది అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లుగా ఉన్నారు. మరో ఏడుగురు అసోసియేట్‌ దేశాల క్రికెటర్లూ ఇందులో పాల్గొంటున్నారు.

కాగా, ఈ ఏడాది రెండు కొత్త జట్లు చేరాయి. అందులో ఒకటి అహ్మదాబాద్‌ టైటాన్స్ కాగా, రెండోది లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌.

ఇదీ చూడండి: రంజీ ట్రోఫీలో యష్​ ధుల్​.. ఏ జట్టుకు ఆడనున్నాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.