ETV Bharat / sports

తెవాతియాకు కోహ్లీ ప్రత్యేక బహుమతి!

తన ఆటోగ్రాఫ్​ చేసిన జెర్సీని రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట్స్​మన్ రాహుల్ తెవాతియాకు బహుమతిగా ఇచ్చాడు బెంగళూరు కెప్టెన్ కోహ్లీ.

author img

By

Published : Oct 4, 2020, 10:41 AM IST

Rahul Tewatia
కోహ్లీ

యువ క్రికెటర్​ రాహుల్ తెవాతియాకు బెంగళూరు కెప్టెన్ కోహ్లీ బహుమతినిచ్చాడు. రాజస్థాన్​తో ఆదివారం మ్యాచ్​ జరిగిన అనంతరం తాను సంతకం చేసిన జెర్సీని అతడికి ఇచ్చాడు. దీంతో పాటే 'డియర్ రాహుల్ ఆల్​ ది బెస్ట్' అని రాశాడు.

ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్​.. నిర్ణీత ఓవర్లలో 154 పరుగులు చేసింది. ఛేదనలో ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ(72), ఓపెనర్ పడిక్కల్(63)​ అద్భుతంగా ఆడి, జట్టును విజయం వైపు నడిపించారు. 19.1 ఓవర్లలో 158 పరుగులు చేసి రాజస్థాన్​పై విజయం సాధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.