ETV Bharat / sports

'విజయంతో మా ఆత్మవిశ్వాసం పెరిగింది' - gayle latest

గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్​లో ఎట్టకేలకు విజయం సాధించినందుకు సంతోషంగా ఉందన్నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సారథి కేఎల్​ రాహుల్​. ఈ విజయంతో తమ ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని తెలిపాడు.

Match got too close, happy that we crossed line: KL Rahul
'తడబడినా..విజయం మాదే'
author img

By

Published : Oct 16, 2020, 12:54 PM IST

గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఈ గెలుపుపై పంజాబ్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్ స్పందించాడు. ఈ విజయంతో తమ ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని వెల్లడించాడు.

Match got too close, happy that we crossed line: KL Rahul
గురువారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో

"బెంగళూరుపై విజయంతో జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్నా.. బాగానే ఆడుతున్నాం. నేను గతంలో చాలా మ్యాచ్​లు ఆడాను. కానీ ఇలాంటి మ్యాచ్​ ఎప్పుడూ చూడలేదు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ అందర్నీ అలరించింది."

- కేఎల్​ రాహుల్​, పంజాబ్​ కెప్టెన్​

రాహుల్​ ఈ మ్యాచ్​లో 49 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

చివర్లో తడబడినా..:

గురువారం జరిగిన మ్యాచ్​లో మొదట్లో పంజాబ్​ దూకుడుగా ఆడినా చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేయలేకపోయింది. కరీబియన్​ వీరుడు క్రిస్​ గేల్ మూడో స్థానంలో వచ్చి చెలరేగిపోయాడు. గేల్​​ , రాహుల్​ 93 పరుగుల భాగస్వామ్యం జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది .

ఎప్పుడొచ్చామన్నది కాదు :

గురువారం జరిగిన మ్యాచ్​లో గేల్​ ప్రదర్శనను ప్రశంసించారు రాహుల్.' గేల్​ ఆకలితో ఉన్న సింహం 'అని అభివర్ణించారు. 'ఎన్నో స్థానంలో బరిలోకి దిగినా గేల్​ తన విధ్వంసకర బ్యాటింగ్​తో అలరిస్తాడ'ని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.