సూపర్ ఓవర్‌లో ముంబయి నిర్దేశించిన 8 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఛేదించింది. దీంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కోహ్లీసేన విజేతగా నిలిచి టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది.
23:51 September 28

23:34 September 28
నవ్‌దీప్ సైని వేసిన సూపర్ ఓవర్‌లో ముంబయి 7 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. దీంతో బెంగళూరు 8 పరుగులు చేస్తే టోర్నీలో రెండో విజయం నమోదు చేస్తుంది.
23:18 September 28
దుబాయ్ వేదికగా సోమవారం జరిగిన పోరులో ఆర్సీబీ, ముంబయి మధ్య మ్యాచ్ టై అయింది. బెంగళూరు జట్టు 201 పరుగులు చేయగా.. ముంబయి సైతం అదే స్కోరు వద్ద నిలిచింది. ముంబయి తరపున ఇషాన్ కిషన్(99), కీరన్ పొలార్డ్(80) మ్యాచ్ టైగా ముగియడంలో కీలకంగా వ్యవహరించారు . ఇప్పుడు సూపర్ ఓవర్.. విజేతను నిర్ణయించనుంది.
22:57 September 28
క్రీజులో ఉన్న కీరన్ పొలార్డ్ సిక్స్‌లతో చెలరేగుతున్నాడు. 17 ఓవర్లకు నాలుగు వికెట్లు నష్టానికి 149 పరుగులు చేసింది. విజయానికి 18బంతుల్లో 53 పరుగులు చేయాలి ముంబయి.
22:54 September 28
క్రీజులో ఉన్న ఇషాన్(70)స్కోరు బోర్డును పరుగెత్తిస్తున్నాడు . 16 ఓవర్లకు నాలుగు వికెట్లు నష్టానికి 112 పరుగులు చేసింది ముంబయి ఇండియన్స్.
22:48 September 28
15.3 ఓవర్లకు నాలుగు వికెట్లు నష్టానికి 118 పరుగులు చేసింది ముంబయి ఇండియన్స్. క్రీజులో ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్ ఉన్నారు.
22:01 September 28
ఎనిమిది ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది ముంబయి ఇండియన్స్. క్రీజులో హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్ ఉన్నారు. అంతకు ముందు రోహిత్ శర్మ 8, డికాక్ 14, సూర్యకుమార్ యాదవ్ 0 పరుగులకే ఔటయ్యారు.
21:32 September 28
202 పరుగుల ఛేదనను ఆరంభించింది ముంబయి ఇండియన్స్. రెండో ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ 8 పరుగులే చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం 2 ఓవర్లలో 16 పరుగులు చేసింది. క్రీజులో డికాక్, సూర్యకుమార్ ఉన్నారు.
21:04 September 28
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఫించ్, దేవ్‌దత్ పడిక్కల్, డివిలియర్స్.. తలో హాఫ్ సెంచరీ చేశారు. కోహ్లీ 3 పరుగులే చేసి మరోసారి నిరాశపరిచాడు. ముంబయి బౌలర్లలో బౌల్ట్ 2, రాహుల్ చాహర్ 1 వికెట్ తీశారు.
20:43 September 28
బెంగళూరు జట్టు 16 ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్.. అర్థశతకం చేశారు. క్రీజులో దేవ్‌దత్, డివిలియర్స్ ఉన్నారు.
20:23 September 28
బెంగళూరు జట్టు నిదానంగా ఆడుతోంది. 12 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్ ఉన్నారు. ఫించ్ 52 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
19:44 September 28
ఓపెనర్లుగా దిగిన అరోన్ ఫించ్(17), పడిక్కల్(8) నిలకడగా ఆడుతున్నారు. మూడు ఓవర్లు పూర్తయ్యేసరికి బెంగళూరు స్కోరు 26/0.
19:33 September 28
తొలి ఓవర్ ముగిసే సరికి బెంగళూరు జట్టు స్కోరు 8/0. క్రీజులో అరోన్ ఫించ్, పడిక్కల్ ఉన్నారు.
19:01 September 28
టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ.. బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బెంగళూరు బ్యాటింగ్ ప్రారంభించనుంది. ఈ మ్యాచ్‌తో స్పిన్నర్ జంపా.. కోహ్లీసేన తరఫున ఆడనున్నాడు. బెంగళూరు జట్టులో కీలకమార్పులు జరిగాయి. జంపా, ఉదానా, గుర్కీరత్ సింగ్.. ఫిలిప్పి, స్టెయిన్, ఉమేశ్ యాదవ్ స్థానాల్లో బరిలోకి దిగనున్నారు.
జట్లు
బెంగళూరు
దేవ్‌దత్ పడిక్కల్, ఫించ్, కోహ్లీ(కెప్టెన్), డివిలియర్స్, గుర్కీరత్ సింగ్, శివమ్ దూబే, సుందర్, నవ్‌దీప్ సైనీ, చాహల్, ఆడమ్ జంపా, ఇసురు ఉదానా
ముంబయి
డికాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, పొలార్డ్, కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్, ప్యాటిన్సన్, బౌల్ట్, బుమ్రా
18:14 September 28
కెప్టెన్‌గా విరాట్‌కు ఇది 150వ టీ20
దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ మధ్య నేడు(సెప్టెంబరు 28) మ్యాచ్ జరగనుంది. భారతకాలమానం ప్రకారం రాత్రి ఏడున్నరకు ప్రారంభమవుతుంది. గత మ్యాచ్ కోల్‌కతాపై గెలిచి ముంబయి జోరు మీదుండగా, బెంగళూరు మాత్రం పంజాబ్ ఘోర పరాభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలని చూస్తోంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.