చెలరేగిన రబాడా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 59 పరుగులు తేడాతో దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఘనవిజయం సాధించింది. దిల్లీ బౌలర్ కగిసో రబాడా అద్భుతమైన ప్రదర్శనతో నాలుగు వికెట్లు పడగొట్టి 24 పరుగులు సమర్పించాడు. టోర్నీలో నాలుగు విజయం నమోదు చేసుకుని పాయింట్ల టేబుల్లో అగ్రస్థానానికి చేరుకుంది దిల్లీ జట్టు.