రాజస్థాన్ రాయల్స్‌పై దిల్లీ క్యాపిల్స్ అద్భుత విజయం సాధించింది. 13 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది దిల్లీ.
రాజస్థాన్ రాయల్స్‌పై దిల్లీ క్యాపిటల్స్ విజయం - దిల్లీ vs రాజస్థాన్ మ్యాచ్
23:03 October 14
23:03 October 14
22:53 October 14
22:48 October 14
ఉత్కంఠంగా సాగుతోన్న మ్యాచ్‌లో ఆరో వికెట్ కోల్పోయింది రాజస్థాన్. ఉతప్ప(32) పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం స్కోరు 17.4 ఓవర్లకు 136గా ఉంది. విజయానికి 14 బంతుల్లో 26 పరుగులు చేయాలి.
22:41 October 14
15ఓవర్లు పూర్తయ్యేసరికి ఐదు వికెట్లు కోల్పోయి 123పరుగులు చేసింది రాయల్స్. ఆ జట్టు గెలవాలంటే 30 బంతుల్లో 39పరుగులు చేయాలి.
22:31 October 14
రాజస్థాన్‌ను ఐదో వికెట్ కోల్పోయింది. రియాన్ పరాగ్ రన్ఔట్ అయ్యాడు. ప్రస్తుతం 14ఓవర్లకు స్కోరు 115గా ఉంది.
22:29 October 14
13ఓవర్లు పూర్తయ్యేసరికి రాజస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. విజయానికి 40బంతుల్లో 52పరుగులు చేయాలి
22:22 October 14
25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సంజు శాంసన్ ఔటయ్యాడు. అక్షర్‌పటేల్ వేసిన బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి రియాన్ పరాగ్ వచ్చాడు. రాజస్థాన్ స్కోరు 99/4(12)
22:19 October 14
11ఓవర్లు పూర్తయ్యేసరికి రాయల్స్ మూడు వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. క్రీజులో ఉతప్పా(5), సంజు శాంసన్(25) ఉన్నారు. విజయానికి 54 బంతుల్లో 67 పరుగులు చేయాలి.
22:13 October 14
లక్ష్యం దిశగా సాగుతోన్న రాజస్థాన్‌ను తుషార్ దెబ్బతీశాడు. స్టోక్స్(41)పెవిలియన్ చేర్చాడు. 10.2 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 86పరుగులు చేసింది రాయల్స్.
22:07 October 14
తొమ్మిది ఓవర్లు పూర్తయ్యేసిరికి రాయల్స్ రెండు వికెట్లు కోల్పోయి 81పరుగులు చేసింది. క్రీజులో బెన్‌స్టోక్స్(39), సంజు శాంసన్(20) ఉన్నారు. విజయానికి 66బంతులో 81పరుగులు చేయాలి.
22:01 October 14
7 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. బెన్ స్టోక్సీ్ 27(23), శాంసన్ 9(6) క్రీజులో ఉన్నారు
21:55 October 14
ఆరు ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ రెండు వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. క్రీజులో స్టోక్స్ 25(21), శాంసన్ 2(2) ఉన్నారు.
21:37 October 14
162 పరుగుల లక్ష్య ఛేదనను రాజస్థాన్ రాయల్స్ ధాటిగా ప్రారంభించింది. మూడు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ కోల్పోయి 37 పరుగులు చేసింది. ఓపెనర్లు బట్లర్, స్టోక్స్ అదరగొట్టారు. కానీ 22 పరుగులు చేసిన బట్లర్ ఔటయ్యాడు.
21:12 October 14
తొలి ఇన్నింగ్స్‌లో దిల్లీ నిర్ణీత 20ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 161పరుగులు చేసింది. శిఖర్ ధావన్(57), సారథి శ్రేయస్(53) అర్థశతకాలతో మెరిశారు. రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3), జయదేవ్ ఉనద్కత్(2), త్యాగీ, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీశారు.
21:09 October 14
దిల్లీ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆరో వికెట్‌గా అలెక్స్ క్యారీ ఔటయ్యాడు.
21:06 October 14
దిల్లీ ఐదో వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో స్టొయినిస్(18) రాహుల్ తెవాతియాకు క్యాచ్ ఇచ్చాడు. 19ఓవర్లు పూర్తయ్యేసరికి దిల్లీ స్కోరు 154
21:02 October 14
18 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయిన దిల్లీ 148 పరుగులు చేసింది. క్రీజులో స్టొయినీస్(16), కేరీ(11) ఉన్నారు.
20:49 October 14
నాలుగో వికెట్ కోల్పోయింది దిల్లీ. కార్తీక్ త్యాగీ బౌలింగ్‌లో సారథి శ్రేయస్(53)ఔటయ్యాడు. 16ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది దిల్లీ.
20:45 October 14
15ఓవర్లు పూర్తయ్యేసరికి దిల్లీ మూడు వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. శ్రేయస్(52), స్టొయినిస్(11) క్రీజులో ఉన్నారు.
20:31 October 14
12ఓవర్లు పూర్తయ్యేసరికి దిల్లీ మూడు వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్(30), స్టోయినిస్(1) ఉన్నారు.
20:28 October 14
దిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. ధావన్(57) ఔట్ అయ్యాడు. 11.5ఓవర్లకు దిల్లీ స్కోరు 96గా ఉంది.
20:25 October 14
ధావన్ దూకుడైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అర్థసెంచరీ చేశాడు. 11 ఓవర్లు పూర్తయ్యే సరికి దిల్లీ 2వికెట్లు 86 పరుగులు చేసింది.
20:21 October 14
పది ఓవర్లు పూర్తయ్యేసరికి దిల్లీ 2 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. క్రీజులో ధావన్ (44), శ్రేయస్ (27)
20:13 October 14
8ఓవర్లు ముగిశేసరికి దిల్లీ రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. అయ్యర్(16), ధావన్ (38) క్రీజులో ఉన్నారు.
20:08 October 14
శిఖర్ ధావన్ దూకుడైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 17బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. ఏడు ఓవర్లు ముగిసే సమయానికి దిల్లీ స్కోరు 52/2
20:02 October 14
దిల్లీ ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి 47 స్కోరు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్(30), శ్రేయస్(10)
20:01 October 14
ఐదు ఓవర్లు ముగిసే సరికి దిల్లీ రెండు వికెట్లు కోల్పోయి పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యార్(8), ధావన్(19) క్రీజులో ఉన్నారు. బెన్ స్టోక్స్ వేసిన ఈ ఓవర్‌లో ధావన్, అయ్యర్ చేరో ఫోర్ బాదారు.
19:51 October 14
దిల్లీ సారథి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు దిగాడు. దిల్లీ 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
19:34 October 14
దిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. ఆర్చర్ వేసిన మూడో ఓవర్ మూడో బంతికి అజింకా రహానే(2) ఔటయ్యాడు. 2.3ఓవర్లకు దిల్లీ స్కోరు 10గా ఉంది
19:32 October 14
ఆర్చర్ ఆదిలోనే దిల్లీని దెబ్బ కొట్టాడు. మొదటి ఓవర్ తొలి బంతికే దిల్లీ ఓపెనర్ పృథ్వీషా క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
19:15 October 14
జట్లు :
రాజస్థాన్ రాయల్స్ : బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్ (సారథి), సంజు శాంసన్, రాబిన్ ఉత్తప్ప, రియాన్ పరాగ్, రాహుల్ తివాతియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్స్ గోపాల్, జయదేవ్ ఉనద్కత్., కార్తీక్ త్యాగి
దిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, అజింక్య రహానె, శ్రేయస్స్ అయ్యర్ (సారథి), మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీ , ఆక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, తుషార్ దేశ్‌పాండే, కగిసొ రబాడా, అన్రిచ్ నోర్ట్జే
18:58 October 14
టాస్ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
18:40 October 14
దిల్లీ గెలిస్తే టేబుల్ టాప్‌కే
దుబాయ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న దిల్లీ.. ఈరోజు గెలిచి టాప్‌లోకి వెళ్లాలని భావిస్తోంది. మరోవైపు మ్యాచ్‌లో గెలిచి ఫ్లే ఆఫ్ అవకాశాలు పదిలం చేసుకోవాలని రాజస్థాన్ చూస్తోంది.