ETV Bharat / sports

ఐపీఎల్​లో ధోనీ, బ్రావో సరికొత్త రికార్డులు - DHONI BRAVO RECORD

సీఎస్కే స్టార్ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, డ్వేన్ బ్రావో.. ఐపీఎల్​లో సరికొత్త రికార్డులు నెలకొల్పారు. ఇంతకీ అవేంటంటే?

dhoni, bravo set new records in KKR VS CSK match
ధోనీ బ్రావో
author img

By

Published : Oct 8, 2020, 9:28 AM IST

Updated : Oct 8, 2020, 11:00 AM IST

కోల్​కతా​తో గురువారం జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్ బ్యాట్స్​మెన్ ధోనీ, బ్రావో సరికొత్త రికార్డులు నెలకొల్పారు. అయితే ఈ మ్యాచ్​లో 10 పరుగుల తేడాతో సీఎస్కే ఓడింది.

అత్యధిక క్యాచుల రికార్డు ధోనీదే

ఐపీఎల్​లో అత్యధిక మ్యాచ్​లు ఆడిన క్రికెటర్​గా ఇటీవలే రికార్డు నెలకొల్పిన ధోనీ.. ఇప్పుడు మరో ఘనత సాధించాడు. కోల్​కతాతో మ్యాచ్​లో నాలుగు అద్భుత క్యాచ్​లు పట్టిన మహీ(104).. దినేశ్ కార్తిక్(103)ను అధిగమించాడు.

dhoni, bravo set new records in KKR VS CSK match
ధోనీ

150 వికెట్ల క్లబ్​లో బ్రావో

కోల్​కతాతో మ్యాచ్​లో మూడు వికెట్లు తీసిన బ్రావో.. ఐపీఎల్​లో 150 వికెట్ల క్లబ్​లో చేరాడు. ఈ ఘనత సాధించిన పేసర్లలో లసిత్ మలింగ(170) తొలి స్థానంలో ఉన్నాడు. స్పిన్నర్లలో పియూష్ చావ్లా, హర్భజన్ సింగ్ పేరిట ఈ రికార్డు ఉంది.

బ్రావో

అబుదాబిలో జరిగిన ఈ మ్యాచ్​లో 10 పరుగుల తేడాతో చెన్నై ఓడింది. బౌలర్లు రాణించినా సరే బ్యాట్స్​మెన్ విఫలమయ్యారని ధోనీ వివరణ ఇచ్చాడు.

Last Updated : Oct 8, 2020, 11:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.