అబుదాబి వేదికగా ఐపీఎల్లో నేడు ముంబయి, బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ప్లేఆఫ్ బెర్తు ఖరారు చేసుకుంటుంది. అయితే ఈ సీజన్‌లో ఇటీవల ముంబయి×బెంగళూరు తలపడగా సూపర్ ఓవర్‌లో కోహ్లీసేన గెలిచింది. నవదీప్ సైని అద్భుతంగా బౌలింగ్ చేసి 7 పరుగులే ఇచ్చాడు. నేడు ముంబయితో మ్యాచ్ సందర్భంగా ఈ విషయాన్ని బెంగళూరు గుర్తుచేస్తూ సూపర్ బౌలర్ సైని.. సూపర్ ఓవర్ వేశాడని ట్వీట్ చేసింది.
-
Super bowler to bowl the super over. One of the architects of RCB’s super over win, giving away just the 7️⃣ runs under immense pressure! 🔝 🎯 @navdeepsaini96#PlayBold #IPL2020 #WeAreChallengers #Dream11IPL #MIvRCB pic.twitter.com/KL8fvE196W
— Royal Challengers Bangalore (@RCBTweets) October 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Super bowler to bowl the super over. One of the architects of RCB’s super over win, giving away just the 7️⃣ runs under immense pressure! 🔝 🎯 @navdeepsaini96#PlayBold #IPL2020 #WeAreChallengers #Dream11IPL #MIvRCB pic.twitter.com/KL8fvE196W
— Royal Challengers Bangalore (@RCBTweets) October 28, 2020Super bowler to bowl the super over. One of the architects of RCB’s super over win, giving away just the 7️⃣ runs under immense pressure! 🔝 🎯 @navdeepsaini96#PlayBold #IPL2020 #WeAreChallengers #Dream11IPL #MIvRCB pic.twitter.com/KL8fvE196W
— Royal Challengers Bangalore (@RCBTweets) October 28, 2020
అలాగే తమ జట్టు ప్రదర్శనను కోచ్ మహేలా జయవర్ధనే, ఆపరేషన్స్ డైరెక్టర్ జహీర్‌ఖాన్ దగ్గరగా పరిశీలిస్తున్నట్లు ముంబయి ట్వీట్ చేసింది. ఇటీవల రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
-
👀 Always keeping an eye on the proceedings!#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL #MIvRCB @ImZaheer @MahelaJay pic.twitter.com/tIkc81mSHi
— Mumbai Indians (@mipaltan) October 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">👀 Always keeping an eye on the proceedings!#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL #MIvRCB @ImZaheer @MahelaJay pic.twitter.com/tIkc81mSHi
— Mumbai Indians (@mipaltan) October 28, 2020👀 Always keeping an eye on the proceedings!#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL #MIvRCB @ImZaheer @MahelaJay pic.twitter.com/tIkc81mSHi
— Mumbai Indians (@mipaltan) October 28, 2020
దిల్లీపై ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టి విజయం సాధించిన హైదరాబాద్.. "కలిసి ఆడితే దరికి చేరదా విజయం" అని పోస్ట్ చేసింది. మరోవైపు దిల్లీ.. "మంచి సమయంలో పాటు కఠిన పరిస్థితుల్లోనూ కలిసే ఉంటాం. బలంగా పుంజుకుని బిగ్గరగా గర్జిస్తాం" అని ట్వీటింది.
-
Kalise aadithe dariki cheradha vijayam 💪🧡#SRHvDC #OrangeArmy #KeepRising pic.twitter.com/Bw5BL4hfKk
— SunRisers Hyderabad (@SunRisers) October 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Kalise aadithe dariki cheradha vijayam 💪🧡#SRHvDC #OrangeArmy #KeepRising pic.twitter.com/Bw5BL4hfKk
— SunRisers Hyderabad (@SunRisers) October 27, 2020Kalise aadithe dariki cheradha vijayam 💪🧡#SRHvDC #OrangeArmy #KeepRising pic.twitter.com/Bw5BL4hfKk
— SunRisers Hyderabad (@SunRisers) October 27, 2020
తన మేనకోడలు హసీనాను ఎంతో మిస్ అవుతున్నట్లు హైదరాబాద్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ తెలిపాడు. తనని టీవీలో చూస్తూ ప్రేమతో హసీనా ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. "నా ముద్దుల మేనకోడలు హసీనా ఫ్లెయింగ్ కిస్‌లు... తనని ఎంతో మిస్ అవుతున్నా" అని దానికి వ్యాఖ్య జత చేశాడు. దిల్లీపై హైదరాబాద్ విజయం సాధించడంలో రషీద్ కీలకపాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
-
#WeRoarTogether, in good times and in tough. Here's to a stronger comeback and a louder roar in the next 💙#YehHaiNayiDilli pic.twitter.com/w8cL53uK8W
— Delhi Capitals (Tweeting from 🇦🇪) (@DelhiCapitals) October 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WeRoarTogether, in good times and in tough. Here's to a stronger comeback and a louder roar in the next 💙#YehHaiNayiDilli pic.twitter.com/w8cL53uK8W
— Delhi Capitals (Tweeting from 🇦🇪) (@DelhiCapitals) October 28, 2020#WeRoarTogether, in good times and in tough. Here's to a stronger comeback and a louder roar in the next 💙#YehHaiNayiDilli pic.twitter.com/w8cL53uK8W
— Delhi Capitals (Tweeting from 🇦🇪) (@DelhiCapitals) October 28, 2020
ఉత్కంఠ మ్యాచ్‌లను ఆస్వాదిస్తున్న క్రికెట్ అభిమానులకు మరింత వినోదాన్ని పంచడానికి అమ్మాయిల టీ20 ఛాలెంజ్ మొదలుకానుంది. షార్జా వేదికగా నవంబర్ 4న తొలి మ్యాచ్‌లో వెలాసిటి, ట్రయల్‌బ్లేజర్స్ తలపడనున్నాయి. ఈ మేరకు ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కరోనా కారణంగా భారత మహిళా క్రికెటర్లు దాదాపు ఆరు నెలల తర్వాత మైదానంలో అడుగుపెట్టారు.
-
Some flying kisses from my sweet niece HASEENA ♥️♥️♥️ miss you much 😘😘😘 pic.twitter.com/tsu2RgQm4n
— Rashid Khan (@rashidkhan_19) October 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Some flying kisses from my sweet niece HASEENA ♥️♥️♥️ miss you much 😘😘😘 pic.twitter.com/tsu2RgQm4n
— Rashid Khan (@rashidkhan_19) October 28, 2020Some flying kisses from my sweet niece HASEENA ♥️♥️♥️ miss you much 😘😘😘 pic.twitter.com/tsu2RgQm4n
— Rashid Khan (@rashidkhan_19) October 28, 2020