ETV Bharat / sports

'అలా బౌలింగ్​ చేస్తే కోహ్లీ, రోహిత్​కైనా కష్టమే' - kohli difficult runs in anrich bowling

లైన్ అండ్ లెంగ్త్​తో బౌలింగ్ వేస్తే కోహ్లీ, రోహిత్.. పరుగులు చేయడానికి ఇబ్బంది పడతారని పేసర్ అన్రిచ్ అన్నాడు.

Virat Kohli or Rohit Sharma
కోహ్లీ, రోహిత్​
author img

By

Published : Oct 19, 2020, 7:46 PM IST

మంచి లైన్ అండ్ లెంగ్త్​తో బౌలింగ్ వేస్తే స్టార్ బ్యాట్స్​మెన్​ కోహ్లీ, రోహిత్ శర్మల కూడా పరుగులు చేయడం కష్టమేనని దిల్లీ క్యాపిటల్స్​ పేసర్​ అన్రిచ్​ నోర్జే అన్నాడు. క్రీజలో ఏ బ్యాట్స్​మన్​ ఉన్నా బౌలింగ్​ చేసినప్పుడు తనకంటూ ఓ ప్రత్యేక ప్రణాళిక ఉంటుందని చెప్పాడు. కేవలం దానిపైనే దృష్టి సారించి బంతి విసురుతానని అన్నాడు. బౌన్సర్లు వేయడం తనకెంతో ఇష్టమని తెలిపాడు. దుబాయ్​ పిచ్​లకు తాను త్వరగానే అలవాటుపడినట్లు వెల్లడించాడు.

బంతికి సలైవా రాయడం కన్నా బంతుల్ని మార్చడం వల్లే మ్యాచ్ పరిస్థితులు మారే అవకాశం ఉందని అన్రిచ్ అన్నాడు.

ఇదీ చూడండి ఐపీఎల్​లో మరో రికార్డుపై కన్నేసిన ధోనీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.