శుక్రవారం హైదరాబాద్- రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్ శతకంతో అదరగొట్టినా... వార్నర్ మెరుపు ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం సంజు-వార్నర్ మధ్య చిన్న మాటామంతి జరిగింది. ఆ ఇంటర్యూలో తన అద్భుతమైన రోజును చీకటి రోజుగా మార్చావని.. నువ్వు ప్రత్యర్థిగా ఉంటే 100 పరుగులు చాలవు 250 కొట్టాలని చమత్కరించాడు సంజు.
.@davidwarner31: Fantastic innings mate! Well played! @IamSanjuSamson: David, you destroyed my day, my 100 was not enough!!
— IndianPremierLeague (@IPL) March 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
The duo played stunning yet contrasting knocks for @rajasthanroyals and @SunRisers - by @28anand.#VIVOIPL #SRHvRR
🎥https://t.co/CNZz2JfzHR pic.twitter.com/JOJLa9o6X9
">.@davidwarner31: Fantastic innings mate! Well played! @IamSanjuSamson: David, you destroyed my day, my 100 was not enough!!
— IndianPremierLeague (@IPL) March 30, 2019
The duo played stunning yet contrasting knocks for @rajasthanroyals and @SunRisers - by @28anand.#VIVOIPL #SRHvRR
🎥https://t.co/CNZz2JfzHR pic.twitter.com/JOJLa9o6X9.@davidwarner31: Fantastic innings mate! Well played! @IamSanjuSamson: David, you destroyed my day, my 100 was not enough!!
— IndianPremierLeague (@IPL) March 30, 2019
The duo played stunning yet contrasting knocks for @rajasthanroyals and @SunRisers - by @28anand.#VIVOIPL #SRHvRR
🎥https://t.co/CNZz2JfzHR pic.twitter.com/JOJLa9o6X9
"శతకం కొట్టడం పట్ల సంతోషంగా ఉన్నా.. ఈ రోజును నాశనం చేశావు. నువ్వు బ్యాటింగ్ మొదలెట్టావంటే వందల్లో పరుగులు చాలవు. కనీసం 250 పైగా ఉండాలి. 200 పరుగులు భారీ లక్ష్యమైనా మీ జట్టు ప్రదర్శనకు అది చిన్నబోయింది".
- సంజు శాంసన్, రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్
.
Warner-Samson: Two champions, one frame https://t.co/7vaiP0VaRm via @ipl
— ebianfeatures (@ebianfeatures) March 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Warner-Samson: Two champions, one frame https://t.co/7vaiP0VaRm via @ipl
— ebianfeatures (@ebianfeatures) March 30, 2019Warner-Samson: Two champions, one frame https://t.co/7vaiP0VaRm via @ipl
— ebianfeatures (@ebianfeatures) March 30, 2019
"మంచి ఆరంభం ఇవ్వడం వల్లే భారీ స్కోరును ఛేదించగలిగాం. ప్రతి బంతికి పరుగు సాధించేందుకు ప్రయత్నించాం. వివిధ రకాల షాట్లను నెట్స్‌లో ప్రయత్నిస్తుంటాను . అదే నేను స్థిరంగా పరుగులు సాధించేందుకు ఉపయోగపడుతుంటుంది".
-వార్నర్, సన్ రైజర్స్ ఆటగాడు