జైపూర్‌లో జరిగిన మహిళా టీ20 మ్యాచ్‌లో మిథాలీరాజ్ నాయకత్వం వహించిన వెలాసిటీ జట్టు విజయం సాధించింది. ప్రత్యర్థి ట్రైల్బ్లేజర్స్ నిర్దేశించిన 113 పరుగుల లక్ష్యాన్ని మరో 2 ఓవర్లు మిగలుండగానే ఛేదించింది. డేనియల్ వ్యాట్ 46, షెఫాలీ వర్మ 34 పరుగులతో ఆకట్టుకున్నారు.
-
A nail-biting game lands in Velocity's favour as they win their first game against Trailblazers by 3 wickets.#WIPL pic.twitter.com/8ax4OSExep
— IndianPremierLeague (@IPL) May 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">A nail-biting game lands in Velocity's favour as they win their first game against Trailblazers by 3 wickets.#WIPL pic.twitter.com/8ax4OSExep
— IndianPremierLeague (@IPL) May 8, 2019A nail-biting game lands in Velocity's favour as they win their first game against Trailblazers by 3 wickets.#WIPL pic.twitter.com/8ax4OSExep
— IndianPremierLeague (@IPL) May 8, 2019
పాయింట్ల పట్టికలో తలో విజయంతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి ఈ రెండు జట్లు. రేపు రాత్రి సూపర్నోవాస్, వెలాసిటీ మ్యాచ్‌తో ఫైనల్లో ఏ జట్లు పోటీపడతాయన్న విషయం తేలిపోతుంది.
113 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది వెలాసిటీ జట్టు. ఓపెనర్ హేలీ మాథ్యూస్ 5 పరుగులు చేసి దీప్తి శర్మ బౌలింగ్‌లో వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన డేనియల్ వ్యాట్.. షెఫాలీతో కలిసి స్కోరు బోర్డును ముందుకు సాగించింది.
-
50 up in quick time for Velocity!
— IndianPremierLeague (@IPL) May 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
15 year old Shafali Verma is on 🔥an excellent exhibition of fearless cricket 💪#WIPL pic.twitter.com/oOPkjvdaOt
">50 up in quick time for Velocity!
— IndianPremierLeague (@IPL) May 8, 2019
15 year old Shafali Verma is on 🔥an excellent exhibition of fearless cricket 💪#WIPL pic.twitter.com/oOPkjvdaOt50 up in quick time for Velocity!
— IndianPremierLeague (@IPL) May 8, 2019
15 year old Shafali Verma is on 🔥an excellent exhibition of fearless cricket 💪#WIPL pic.twitter.com/oOPkjvdaOt
ఈ క్రమంలోనే 34 పరుగులు చేసిన మరో ఓపెనర్ షెఫాలీ వర్మ.. హర్లీన్ డియోల్ బౌలింగ్‌లో ఔటైంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మిథాలీ రాజ్ సహకారంతో వ్యాట్ రెచ్చిపోయింది. 46 పరుగులు చేసి రాజేశ్వరీ గైక్వాడ్ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టింది షెఫాలీ.
చివరి నిమిషంలో వెలాసిటీ బ్యాట్స్ఉమెన్ తడబడ్డారు. వేదా కృష్ణమూర్తి, సుష్మ వర్మ, శిఖా పాండే, అమేలి కెర్.. డకౌట్‌గా వెనుదిరిగారు. సుశ్రీ ప్రధాన్ 2 పరుగులు చేసింది.
ట్రైల్బ్లేజర్స్ బౌలర్లలో దీప్తి శర్మ 4 వికెట్లు పడగొట్టింది. రాజేశ్వరీ గైక్వాడ్, హర్లీన్ డియోల్ తలో వికెట్ తీశారు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ట్రైల్బ్లేజర్స్ 20 ఓవర్లలో 112 పరుగులే చేయగలిగింది. సుబీ బేట్స్ 26, స్మృతి మంధాన 10, హర్లీన్ డియోల్ 43, స్టెఫానీ టేలర్ 5, భారతీ ఫుల్మలీ 2, దయాలన్ హేమలత 1, సెల్మాన్ 8, దీప్తి శర్మ 16 పరుగులు చేశారు.
-
20 year old @imharleenDeol continued her fine form from Match 1 with a well compiled 43 (40) today 👏#WIPL pic.twitter.com/nHFyX7ziXy
— IndianPremierLeague (@IPL) May 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">20 year old @imharleenDeol continued her fine form from Match 1 with a well compiled 43 (40) today 👏#WIPL pic.twitter.com/nHFyX7ziXy
— IndianPremierLeague (@IPL) May 8, 201920 year old @imharleenDeol continued her fine form from Match 1 with a well compiled 43 (40) today 👏#WIPL pic.twitter.com/nHFyX7ziXy
— IndianPremierLeague (@IPL) May 8, 2019
వెలాసిటీ బౌలర్లలో ఏక్తాబిస్త్, అమేలి కెర్ తలో రెండు వికెట్లు తీశారు. శిఖా పాండే, సుశ్రీ ప్రధాన్ తలో వికెట్ తీశారు.